Rithu Chowdary: అతిచిన్న చమ్కీల డ్రెస్‌లో రీతూ చౌదరి చిందులు.. చిన్నదాని హొయలు చూశారా?

అచ్చమైన తెలుగు అమ్మాయి.. బుల్లితెరపై తెగ గ్లామర్ షో చేస్తున్న హాట్ యాంకర్ రీతూ చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అన్ని రకాల ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తెగ గ్లామర్ షో చేస్తోంది. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసిన ఈమె.. ప్రస్తుతం దావత్ అనే షోకు యాంకర్ గా కూడా చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అతి చిన్న చమ్కీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో చిందులు వేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాలపై ఉన్న ఆసక్తితో రీతా చౌదరి.. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. ఇలా చాలా కాలం పని చేసిన తర్వాత గోరింటాకు అనే సీరియల్‌ చేసింది. ఆ తర్వాత సూర్య వంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో రీతూ విపరతీమైన క్రేజ్ దక్కించుకుంది. చాలా రోజుల పాటు ఇలా నటించిన ఈమె జబర్దస్త్ షోలో పాల్గొంది. ఓ స్కిట్ చేసి అదరగొట్టగా.. వరుసగా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి.

Telugu Anchor Rithu Chowdary Stunning Look Photos Goes Viral

ఇలా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె ప్రస్తుతం దావత్ అనే షో చేస్తూ రెచ్చిపోతుంది. ఇందులో చిట్టి పొట్టి బట్టలు వేసుకుని యమా ట్రెండీగా కనిపిస్తోంది. ఓవైపు వరుసగా సినిమాలు, షోలు చేస్తూ తెగ రెచ్చిపోతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.

Telugu Anchor Rithu Chowdary Stunning Look Photos Goes Viral

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామరస్ వీడియోను షేర్ చేసింది. ముఖ్యంగా అందులో అతి చిన్న చమ్కీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ఓ అదిరిపోయే పాటకు చిందులు వేస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంత హాట్ గా ఉన్నావేంటి బేబీ అని కొందరు, రోజురోజుకూ అందాలు పెంచేస్తున్నావని మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నీ అందాలను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని కొందరు... నువ్వు మరిన్ని షోలు, సినిమాల్లో నటించాలని కొందరు చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X