పొట్టి గౌనులో గ్లామర్ తో పిచ్చెక్కించిన యాంకర్ మంజూష.. ఇలా చూస్తే స్టన్ అవ్వాల్సిందే!
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కంటే కొంతమంది యాంకర్స్ ఘాటైన స్టిల్స్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అదే తరహాలోనే ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ తో గ్లామర్ తో షాక్ ఇస్తున్న యాంకర్స్ లలో మంజూష ఒకరు. అమ్మడు ఇటీవల కాలంలో ఎలాంటి ఈవెంట్ చేసిన కూడా తన గ్లామర్ తో కుర్రాళ్ళను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కొన్ని ఫోటోల వివరాలలోకి వెళితే..
నటిగా కూడా మంచి గుర్తింపు..:యాంకర్ మంజుష.. మొదట్లో చాలా సింపుల్ గానే కనిపించేది. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ రాఖీ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా ఎంతో ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఆ మూవీలో మంజుష నటనకు మంచి మార్కులే పడ్డాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ గ్లామర్ డోస్ పెంచుతున్న యాంకర్స్ సంఖ్య పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోవాలంటే కచ్చితంగా అందాల ప్రదర్శన చేయాల్సిందే అని డిసైడ్ అవుతున్నారు. అలా బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటీ మంజూష.

ఫ్రీలన్స్ యాంకర్ గా..:33 ఏళ్ళ ఈ బ్యూటీ ఈటీవీతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ కంటే ముందుగానే కెరియర్ స్టార్ట్ చేసిన ఆమె స్థాయిలో అందాల ప్రదర్శన చేయకపోవడంతో కాస్తా వెనకబడింది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఫ్రీలన్స్ యాంకర్ గా మారిన మంజూష ఈటీవీతో పాటు మిగిలిన ఛానల్స్ లో కూడా రియాలిటీ షోలు చేస్తోంది.

సుమ తర్వాత బిజీబిజీగా..:యాంకర్ మంజూషకు అప్పట్లోనే జబర్దస్త్ లాంటి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె అటు వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు టీవీ షోల కంటే ఈవెంట్స్ ఇంటర్వ్యూలతో బాగా బిజీ అవుతోంది. అలాగే సెలబ్రిటీ ఇంటర్వ్యూల ద్వారా ఈమెకి ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. ఈ మధ్య సినిమా ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తోంది. సుమ తర్వాత సినిమా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేసే వారిలో ఈమె ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్యకాలంలో మంజూష కూడా గ్లామర్ విషయంలో కట్టుబాట్లు పక్కన పెట్టి తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది దీనికి ఇన్ స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుంది.

తాజాగా థైస్ అందాలు కనిపించే విధంగా..:రెగ్యులర్ గా ఈ బ్యూటీ తనకి సంబందించిన అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా థైస్ అందాలు కనిపించే విధంగా డాన్స్ చేస్తూ ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొరియన్ సాంగ్ కి డాన్స్ చేస్తూ అందులో అలరిస్తోంది. స్కర్ట్ వేసుకొని నిండుగా కనిపిస్తున్న ఆమె థైస్ అందాలకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మంజూష ఇంకా ఏ రేంజ్ లో షాక్ ఇస్తుందో.. అని మరికొందరు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











