Anasuya bharadwaj: హఠాత్తుగా బికినీలో షాక్ ఇచ్చిన అనసూయ.. వారితో కలిసి హ్యాపీహ్యాపీగా..

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో గ్లామరస్ యాంకర్స్ సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోంది. అయితే గ్లామర్ తో మొట్టమొదటి యాంకర్ గా అందరిని ఎక్కువగా ఆకట్టుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవ్వాల్సిందే. అయితే మొదటిసారి అనసూయ బికినీ లుక్ తో స్టన్ అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

మంచి యాంకర్ గా క్రేజ్: అనసూయ భరద్వాజ్.. మొదట్లో న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అలా కనిపించకుండా మెయింటేన్ చేస్తోంది. తన అందం, అభినయంతో అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. అదిరిపోయే క్యారెక్టర్లలో కనిపిస్తూ.. ఆమె పాత్రలు అందరికీ గుర్తుండిపోయేలా చేస్తోంది.

 Anchor Anasuya bharadwaj

విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటూ..: సాక్షి ఛానెళ్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన ఈమె.. ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేరింది. ఇక అప్పటి నుంచి ఆమె విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ఈ కార్యక్రమమే ఆమెకు ఎనలేని గుర్తింపును సంపాధించి పెట్టింది. తన అందం, అభినయం, స్పాంటేనియస్ తో అతి తక్కువ కాలంలోనే అందరికీ చేరువైంది. జబర్దస్త్ షో అనగానే అనసూయ గుర్తొచ్చే స్థాయికి చేరుకుంది.

 Anchor Anasuya bharadwaj

మరోవైపు సినిమాల్లో మంచి నటిగా..: ఓ వైపు జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమత్తగా కనిపించి అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో జబర్దస్త్ కు గుడై బై చెప్పేసి సినిమాలపైనే దృష్టి పెట్టింది. పుష్ప సినిమాలో కూడా మెరిసింది. అలాగే పుష్ప-2లో కూడా ఛాన్సు దక్కించుకొని షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. ఇటీవలే రంగమార్తండ సినిమాలో అదరగొట్టింది.

 Anchor Anasuya bharadwaj

ఫ్యామిలీతో ఆనందంగా..: ఈ ముద్దుగుమ్మకు కాస్త గ్యాప్ దొరికిన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్లకు వెళ్తుంటుంది. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తన ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ కగా.. వీరికి ఇద్దరు పిల్లలు. వాళ్లే శౌర్య, అయాన్. అనసూయ తన కుటుంబానికి చాలా విలువ ఇస్తుంటుంది. భర్తతో పాటు పిల్లలపై విపరీతమైన ప్రేమ కురిపిస్తుంటుంది.

 Anchor Anasuya bharadwaj

అనసూయ బికినీ లుక్ వైరల్: తాజాగా అనసూయ ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ భర్త, పిల్లతో సహా స్విమ్మింగ్ చేస్తూ రచ్చ చేస్తోంది. బికినీ వేసుకొని.. సమ్మర్ వెకేషన్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తుంది. బ్లాక్ కలర్ బికినీలో అనసూయ చాలా అందంగా కనిపిస్తోంది. అందంతో పాటు భర్త పక్కనే ఉండడం, అతడితో ఈమె ఎంజాయ్ చేస్తుండడంతో మరింత సంతోషంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా అనసూయ అందానికి అందరూ ఆహా అనాల్సిందే. మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X