తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కలకలం.. వ్యభిచారం కేసులో సీరియల్ నటి అరెస్ట్?

సినీరంగం అనేది ఒక రంగుల ప్రపంచం. బయటకు రంగు రంగులుగా కనిపిస్తుండడంతో తాము కూడా ఈ కలల ప్రపంచంలో ఒక రాకుమారి లాగా ఎదిగి పోవచ్చు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిజానికి సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఏడాదికి వంద సినిమాలు చేస్తే పది సినిమాలు హిట్ అవుతాయి. అలాగే 100 మంది హీరోయిన్లు పరిచయమైతే అందులో ముగ్గురు నలుగురు క్లిక్ అవుతారు. మిగతా వాళ్ళు నిరాశ చెందకుండా హైదరాబాద్ లో ఉంటూనే ఇతర అవకాశాలు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాను. అలా ఆశావాదులు అయిన కొంత మందిని కేటుగాళ్లు వ్యభిచార రొంపిలోకి దింపుతూ ఉంటారు. ఇప్పటికే గతంలో పలువురు సినీ నటీమణులు అలాగే టీవీ నటీమణులు ఇలాంటి వ్యభిచార రొంపిలోకి దిగి తమ జీవితాలను నాశనం చేసుకోగా తాజాగా అలాంటి మరో నటి అనూహ్యంగా వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. ఆ వివరాల్లోకి వెళితే.

టీవీ నటి మాత్రం

టీవీ నటి మాత్రం


గోవా పోలీసులు పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఆ సమయంలో అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్‌తో పాటు ఓ టీవీ నటిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ నటితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ పెద్ద సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ముంబైకి చెందిన వారు కాగా, మరో టీవీ నటి మాత్రం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.

ఉచ్చు బిగించి

ఉచ్చు బిగించి

హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రైం బ్రాంచ్‌కు సమాచారం అందింది. వారికి ఇన్ఫార్మర్ ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ సెక్స్ రాకెట్‌ను బట్టబయలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక టీవీ నటితో సహా ఇద్దరు మహిళలు ముంబై సమీపంలోని విరార్‌లో నివాసం ఉంటున్నారని వారిలో ఒక మహిళ హైదరాబాద్‌కు చెందినదని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.

 50 వేలలో ఒప్పందం

50 వేలలో ఒప్పందం


పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు అతను ఉంటున్న హోటల్ కు ఒక ఫేక్ కస్టమర్ ను పంపారు.

ముఖ్యమైన పేర్లు

ముఖ్యమైన పేర్లు


ఆ సమయంలో అతను ఈ ముగ్గురు మహిళలను చూపించాడని, చూపించిన వెంతనే అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ రైడ్ లో ముగ్గురు మహిళలను, బిలాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సెక్స్ రాకెట్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

మూడు రోజులుగా గోవాలో

మూడు రోజులుగా గోవాలో


అయితే తెలుగు సీరియల్స్ లో కనిపించే సదరు నటి వ్యభిచారం చేస్తూ దొరకడం ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె వయస్సు 34 ఏళ్లు అని తెలుస్తోంది కానీ ఆమెకు సంబంధించిన మరే ఇతర వివరాలు కూడా పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. ఆమె వివరాలు బయటకు రాకుండా చూసుకోవాలని హైదరాబాద్ నుంచి పనాజీ పోలీసులకు ఫోన్ లు వెళ్ళినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె గత మూడు రోజులుగా గోవాలోని అదే హోటల్లో బస చేసిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X