Sreemukhi: పొట్టి గౌనులో శ్రీముఖి అందాలు.. ఈసారి మరింత ఎక్కువగా గ్లామర్ ట్రీట్

టెలివిజన్ ప్రపంచంలో బ్యూటిఫుల్ గ్లామరస్ యాంకర్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఎంతమంది వస్తున్నా కూడా కొందరు మాత్రం వారి రేంజ్ ను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఇక పటాస్ ఫేమ్ యాంకర్ శ్రీముఖి కూడా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్న శ్రీముఖి ఈసారి మరింత ఎక్కువగా గ్లామర్ ట్రీట్ తో ఆదరగొట్టేసింది. అందుకు సంబంధించిన ఫొటోల వివరాల్లోకి వెళితే...

మొదట్లోనే అలాంటి ఆఫర్స్

మొదట్లోనే అలాంటి ఆఫర్స్

బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి మొదట వెండితెరపై సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. అసలైతే వెండితెరపై కనిపించకముందే ఆమెకు టెలివిజన్ నటిగా చాలా ఆఫర్స్ వచ్చాయి. సీరియల్స్ కూడా చేసే అవకాశం ఉండేది. కానీ ఆమె అటువైపు ఫోకస్ చేయకుండా వెండితెరపై ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసింది. మొదట జులాయి సినిమాలో హీరో చెల్లిగా నటించిన విషయం తెలిసిందే.

స్టార్ యాంకర్ గా..

స్టార్ యాంకర్ గా..

ఇక మొదట యాంకర్ శ్రీముఖికి జబర్దస్త్ కు యాంకర్ గా చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ అది స్టార్ట్ అయినప్పుడు శ్రీముఖి దానిపై ఆసక్తి చూపలేదు. ఆమె రిజెక్ట్ చేయడంతో లక్కుతో అనసూయ ఆ ఛాన్స్ అందుకొని స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత మళ్ళీ పటాస్ షో చేసే ఛాన్స్ రావడంతో శ్రీముఖి వదులుకోలేదు. ఇక రెగ్యులర్ గా స్టార్ యాంకర్ గా ఆమె వివిధ రకాల షోలు ఈవెంట్స్ చేసుకుంటూ వెలుతోంది.

 మెగాస్టార్ సినిమాలో ఆఫర్

మెగాస్టార్ సినిమాలో ఆఫర్

అయితే అప్పుడప్పుడు వెండితెరపై శ్రీముఖి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా కనిపిస్తోంది. నేను శైలజా, జెంటిల్ మెన్ సినిమాలతో శ్రీముఖి నటనతో బాగానే మెప్పించింది. చివరగా మాస్ట్రో సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించిన శ్రీముఖి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి స్పెషల్ క్యారెక్టర్ లో దర్శనమివ్వబోతోంది.

చిన్న గౌనులో గ్లామర్ ట్రీట్

చిన్న గౌనులో గ్లామర్ ట్రీట్

ఇక సినిమాలకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే శ్రీముఖి గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే ఫొటోలు ఈ మధ్య మాములుగా ఉండడం లేదు. ఇటీవల చిన్న గౌనులో శ్రీముఖి ఉహాలకందని రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచింది. ఎద అందాలతో అలాగే లెగ్స్ అందాలతో ఒకేసారి ఫాలోవర్స్ కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

అత్యధిక ఫాలోవర్స్

అత్యధిక ఫాలోవర్స్

అలాగే శ్రీముఖి ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల కాలంలో తన ఫాలోవర్స్ సంఖ్యను ఒక్కసారిగా పెంచేసుకుంది. తెలుగు యాంకర్స్ లో ఇప్పుడు అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారిలో శ్రీముఖి ఒకరు. గత రెండు మూడు నెలలలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్లకు పైగా పెరిగిపోయింది. ఇప్పుడు మొత్తంగా శ్రీముఖి ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ల ఫాలోవుర్లతో కొనసాగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ పటాస్ యాంకర్ ఇంకా ఏ రేంజ్ లో గ్లామర్ తో హీటెక్కిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X