Naga Panchami 26th February: మోక్ష శరీరంలోకి పంచమి విషం ఎక్కించబోతున్న వైద్యులు.. ఆనందంలో జంట!
Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పంచమిని భూమ్మీదే ఉంచేందుకు.. అలాగే కరాళీకి శక్తులు రాకుండా ఉండేందుకు మోక్ష ఓ అదిరిపోయే ప్లాన్ వేశాడు. పంచమి నాగ కన్య కావడంతో ఆమె శరీలంలో ఉన్న విషాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తామిద్దరూ కలిసినా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అడగ్గా.. వారు అలా చేస్తే మీరు పంచమితో కలిసినా ఏం కాదని చెప్పారు.
శాస్త్రవేత్తలు ఇలా చెప్పడంతో.. పంచమిలోని విషాన్ని తన శీరరంలోకి ఎక్కించుకుని.. తనతో కలిసిపోవాలని చూస్తున్నాడు. అదే కనుక జరిగితే అంటు కరాళీకి చెక్ పెట్టడంతో పాటు పంచమిని పూర్తిగా భూమిపై ఉంచేయొచ్చని మోక్ష చూస్తున్నాడు. ఇలా జీవితాంతం కలిసి ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ముందు ముందు ఏం జరగబోతుందనేది మాత్రం ఎవరికీ తెలియదు.

మోక్ష, పంచమిలు ఒక్కటైతే తప్ప కరాళీ మోక్షను బలి ఇవ్వలేదు. శక్తులు పొందలేదు. ఆలోపే వీరిద్దరూ శారీరకంగా ఒక్కటి కావాలి. కానీ ఇటు మేఘన, అటు ఫణీంద్ర, ముఖ్యంగా నంబూద్రీ ఆత్మలకు తెలియకుండా వీరు ఏకమవడం కాస్త కష్టమే. ఏం జరగబోతుందో తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్ లు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











