»   » బికినీ సైజ్ తగ్గింది.... టీవీ షోలో ప్రియాంక చోప్రా సూపర్ హాట్ (ఫోటోస్)

బికినీ సైజ్ తగ్గింది.... టీవీ షోలో ప్రియాంక చోప్రా సూపర్ హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్‌ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటికో-2 కూడా ప్రారంభం అయింది. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది.

సెకండ్ సీజన్లో ప్రియాంక చోప్రా మరింత హాట్ లుక్ తో కనిపించింది. ఫస్ట్ సీజన్లో సింగిల్ పీస్ బికినీ ధరించిన ప్రియాంక..... ఈ సారి దాని సైజ్ మరింత తగ్గించి 2 పీస్ బికినీలో సూపర్ హాట్ గా దర్శనమిచ్చి అభిమానులకు కనువిందు చేసింది. అమెరికా బుల్లితెరను తన హాట్ అందాలతో మరింత హీటెక్కించింది. అందుకు సంబంధించిన ఫోటోస్ కొన్ని బయటకు వచ్చాయి.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

అమెరికా, యూఎస్ లో సెప్టెంబర్ 27 నుండే ఈ షో ప్రసారం అవుతోంది. ఇందులో ప్రియాంక సూపర్ హాట్ గా కనిపించడంతో అందరిలోనూ ఈ షోపై ఆసక్తినెలకొంది.

పాపులారిటీ

పాపులారిటీ

ఫస్ట్ సీజన్ లోనే ప్రియాంక తన అందం, అభినయంతో ఎంతో మంది అమెరికన్ల మనసు దోచింది. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించింది. హాలీవుడ్ మూవీ బేవాచ్ లో అవకాశం రావడానికి కారణం కూడా క్వాంటికో టీవీ సీరిసే.

బేవాచ్

బేవాచ్

ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ ‘బేవాచ్' లో ఆమె డ్వేజ్ జాన్సన్ తో కలిసి నటించబోతోంది. ఇందులో ఆమె విలన్ పాత్రలో కనిపించబోతోంది. తన విలనిజం ఏం రేంజిలో ఉంటుందంటే ఆ సినిమా చూసిన తర్వాత అమెరికన్లు తనను అసహ్యించుకోవడం ఖాయం అంటూ ప్రియాంక చోప్రా ఇటీవల వ్యాఖ్యానించారు.

భారతీయురాలైనందుకు

భారతీయురాలైనందుకు

ఇండియన్ అయినందుకు తానెంతో గర్విస్తున్నానని, తాను అమెరికన్ సీరయల్ లో నటించినా, హాలీవుడ్ సినిమాలు చేసినా భరత మాత ముద్దు బిడ్డనే, భారత మహిళ శక్తిని ప్రపంచం గుర్తించేలా తనవంతు కృషి చేస్తానని ఆ మధ్య ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు.

క్వాంటికో ఫస్ట్ సీజన్లో

క్వాంటికో ఫస్ట్ సీజన్లో

క్వాంటికో సిరీస్ ఫస్ట్ సీజన్లో ప్రియాంక చోప్రా సింగిల్ పీస్ బికినీలో ఇలా. క్వాంటికో తన మొట్టమొదటి అంతర్జాతీయ టీవీ షో అని.. ఇందులో నటించడం చాలా గర్వంగా ఉందని ప్రియాంక ఫస్ట్ సీజన్ రిలీజ్ సందర్భంగా తెలిపారు.

ఇండియాలో ప్రసారం

ఇండియాలో ప్రసారం

భారత్‌లో స్టార్‌వరల్డ్‌, స్టార్‌ హెచ్‌డీలలో 'క్వాంటికో' షోను ప్రసారం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

బుల్లితెర షూటింగులు

బుల్లితెర షూటింగులు

బుల్లితెర షూటింగులు ఇంతలా వూపిరి సలపనంతా బిజీగా ఉంటాయని ఇంతకు ముందు ఎప్పుడూ తెలియదని, క్వాంటికోలోకి వచ్చిన తర్వాతే నాకు విషయం అర్థమైందని ప్రియాంక చోప్రా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

English summary
Priyanka Chopra's new pictures from Quantico 2 are way hotter and better than her bikini avatar and the social media is going gaga over her latest images. Priyanka Chopra is slowly but steadily making progress in the US and soon she'll also be recognised worldwide through her Hollywood debut Baywatch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu