OTT ప్రేక్షకులకు పండగే... ఒక్కరోజే 27 సినిమాలు... అందులో స్పెషల్ మాత్రం అవే!

వీకెండ్ వచ్చిదంటే.. సినిమా లవర్స్ కు పండగే. ఓ వైపు థియేటర్లలో సినిమాలు... మరోవైపు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, సిరీసులు... ఇలా ప్రతి వారం సినీ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ వారం థియేటర్లలో పాయల్ రాజ్ పుత్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వస్తున్న మంగవాళం, హన్సిక నటిస్తున్న మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్, సప్త సాగరాలు దాటి, అన్వేషి వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇక మరోవైపు రేపు ఒక్కరోజే ఓటీటీలో 27కి పైగా చిత్రాలు, సిరీసులు సందడిచేయనున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ వారం సినిమా ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. థియేటర్లలో పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు... హన్సిక మై నేమ్ ఈజ్‌ శ్రుతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ సినిమాల్లో అందరి దృష్టి మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి చిత్రాలపై ఉంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

This week OTT Releases: Vijay Leo, Ghost, Chinna and Web Series, Movies List November 3rd week 2023

మరోవైపు ఓటీటీలో రేపు ఒక్కరోజే 27కి పైగా చిత్రాలు, సిరీసులు సందడి చేయనున్నాయి. అందులో సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ మూవీ చిన్నా, మలయాళం బ్లాక్ బస్టర్‌ కన్నూర్‌ స్వ్కాడ్‌, శివరాజ్‌ కుమార్ సూపర్‌ హిట్ మూవీ ఘోస్ట్‌, విజయ్ లియో వంటి చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ లు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

This week OTT Releases: Vijay Leo, Ghost, Chinna and Web Series, Movies List November 3rd week 2023

రేపు ఒక్కరోజే ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, సిరీసులు ఇవే...

నెట్‌ఫ్లిక్స్
1. లియో (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) నవంబర్ 17న స్ట్రీమింగ్
2. బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
3. ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా)ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లిష్ సిరీస్) నవంబర్ 17న స్ట్రీమింగ్
4. సుకీ- (హిందీ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్
5. రస్టిన్‌-(ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
6. ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
7. బిలీవర్ 2 (కొరియన్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
8. కోకమెలన్ లేన్ (ఇంగ్లిష్ సిరీస్) నవంబర్ 17న స్ట్రీమింగ్
9. రస్టిన్ (ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
10. స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) నవంబర్ 17న స్ట్రీమింగ్
11. సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లిష్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
12. సుఖీ (హిందీ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
13. ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లిష్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
14. ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) నవంబర్ 17న స్ట్రీమింగ్
15. వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
16. చిన్నా నవంబర్ 17న స్ట్రీమింగ్
17. కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
18. డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లిష్‌ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
19. షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లిష్‌ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
20. అపూర్వ (హిందీ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
21. కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ మూవీ) నవంబర్ 17న స్ట్రీమింగ్
22. మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
23. ట్విన్ లవ్ (ఇంగ్లిష్ సిరీస్) నవంబర్ 17న స్ట్రీమింగ్
జీ5
24. ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
బుక్‌ మై షో
25. ద ఎక్సార్సిస్ట్ నవంబర్ 17న స్ట్రీమింగ్
26. బిలీవర్ (ఇంగ్లిష్ సినిమా) నవంబర్ 17న స్ట్రీమింగ్
ఆపిల్ ప్లస్ టీవీ

27. మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లిష్ సిరీస్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X