For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బర్త్ డే నాడు హాట్ ట్రీట్ ఇచ్చిన టిక్ టాక్ భాను.. ఎవరూ ఊహించని విధంగా పొట్టి డ్రెస్ లో!

  |

  సోషల్ మీడియా ఒక్క రాత్రిలో స్టార్ చేస్తుంది అంటే ఒకప్పుడు ఆశ్చర్యంగా ఉండేదేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ఎందుకంటే కేవలం టిక్టాక్ అని ఒక యాప్ ద్వారా చాలామంది ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో బాల భార్గవి అలియాస్ భాను ఒకరు. టిక్ టాక్ భానుగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఆమె తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.

  ఓవర్ నైట్ స్టార్

  ఓవర్ నైట్ స్టార్

  టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా చాలా మంది జీవితాలను మలుపు తిప్పుతోంది. 23 ఏళ్ల బాల భార్గవి సోషల్ మీడియా ద్వారానే భానుగా ఫేమస్ అయ్యి ఇప్పుడు ఆ సోషల్ మీడియానే కెరియర్గా ఎంచుకుంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఆమెకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఒకప్పుడు టిక్ టాక్ యాప్ బాగా రన్ అయిన రోజుల్లో ఆమెకు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు.

  ఏకంగా ఈటీవీలో

  ఏకంగా ఈటీవీలో

  రాను రానంటూనే చిన్నదో అంటూ జయం సినిమాలో చేసిన సాంగ్ కి ఆమె ఇచ్చిన పర్ఫామెన్స్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఇక ఆ పాట ఇచ్చిన బూస్ట్ తో ఆమె మరిన్ని సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఏకంగా తెలుగులోనే టాప్ ఛానల్ అని పిలుచుకునే ఈ టీవీలో కొన్ని షోస్ లో ఆమె పాల్గొనే లాగా చేసింది. అలా ఆమె ఈ టీవీకి సంబంధించిన జబర్దస్త్ మొదలు ఢీ అలాగే సంక్రాంతి, దసరా ఈవెంట్స్ అలాగే వివిధ రకాల షోస్ లో పాల్గొనే లాగా చేసింది.

  బిజినెస్ చేస్తూ

  బిజినెస్ చేస్తూ

  అయితే ఒక ఆర్టిస్ట్ గా అలాగే ఒక సోషల్ ఇంఫ్ల్యూయన్సర్ గా ఆగిపోకుండా ఆమె తన కెరీర్లో ఎప్పటికైనా ఒక సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తూ ఉంటుందట భాను. ఈ విషయాన్ని ఆమె అనేక సందర్భాల్లో వెల్లడించింది కూడా. ఎక్కువగా డాన్స్ మీద ఫోకస్ చేసే ఈ భామ నటనలో కూడా ఏమాత్రం తక్కువ కాదని అనేక స్టేజ్ షోస్ ద్వారా నిరూపించుకుంది. జబర్దస్త్ సహా అనేక ఈటీవీ ఈవెంట్స్ లో ఈ భామ పాల్గొంది.

  బిజీ బిజీ

  బిజీ బిజీ

  టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఆ తరువాత కూడా ఎక్కడా తగ్గకుండా యూట్యూబ్లో తన పేరిట సొంత ఛానల్ ప్రారంభించింది. మామూలుగా టీవీ సెలబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఈ భామ చేసే వీడియోలకి, వ్లాగ్స్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క సోషల్ ఇంఫ్ల్యూయన్సర్ గా ఉంటూ షోస్ చేస్తూ ఆమె బిజీ బిజీ జీవితాన్ని గడుపుతుంది.

  హాట్ ట్రీట్

  హాట్ ట్రీట్


  అయితే తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చేసిన ఒక హాట్ ఫోటో షూట్ ఇప్పుడు తన అభిమానుల కోసం ఆమె షేర్ చేసుకుంది. నేటితో 23 ఏళ్లు పూర్తి అవుతున్నాయి అని చెబుతూ ఆమె తన కేక్ కటింగ్ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది ఇంకేముంది ఆమె అభిమానులు అందరూ ఈ హాట్ ఫోటో షూట్ చూసి ఫిదా అవుతున్నారు. నూ హాట్ అంటూ పెద్దఎత్తున కామెంట్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  Read more about: etv instagram ఈటీవీ
  English summary
  23 year-old influencer M.Bala Bhargavi aka bhanu sets the internet on fire with her excellent content. on her birthday she shares her latest photos through instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X