Anchor Sreemukhi: తెగించిన తెలుగందం.. చున్నీ వేసుకోకుండానే లాంగాఓణీలో లక్స్ పాపలా!

అచ్చమైన తెలుగు అమ్మాయి.. అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. పటాస్ షోలో అదిరిపోయే పంచులు వేస్తూ.. అంతకు మించిన అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తున్న ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. అందులో లంగాఓణీ వేసుకుని మరీ.. చున్నీ లేకుండానే సోకులు ఆరబోసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున ఫిదా అవుతున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అచ్చమైన తెలంగాణ అమ్మాయి అయిన ఈమె నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో పుట్టింది. అక్కడే పెరిగింది. అయితే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగంలో అడుగు పెట్టింది. ముఖ్యంగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోలు చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెర పైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించాలనుకుని... 2012లో జులాయి సినిమా చేసింది. ఆమె అందం, అభినయం గుర్తించిన దర్శక, నిర్మాతలు అనేక సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా చేయాలంటే కొన్నాళ్లు బుల్లితెరపై కనిపించొద్దని కూడా చెప్పారట.

Tollwood Actress And Anchor Sreemukhi Beautiful Look Photos Goes Viral

కొన్నాళ్లు సన్నగా అయి ఎదురు చూసిన పెద్ద ఎత్తున ఆఫర్లు రాకపోవడంతో.. మళ్లీ టీవీలో ప్రోగ్రాంలు చేసింది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 5 తెలుగులో తెగ రచ్చ చేసింది రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి వరసుగా షోలు, సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ లో కూడా మంచి పాత్రలోనే మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ మాటీవీలో వస్తున్న సూపర్ సింగర్ షోకు యాంకర్ గా చేస్తోంది. ఇలా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Tollwood Actress And Anchor Sreemukhi Beautiful Look Photos Goes Viral

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను నెట్టింట పెడుతూ... కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషన్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అన్ స్టాగ్రామ్ వేదికగా లంగా బ్లౌజ్ మాత్రమే వేసుకుంది. కాలర్ నెక్ ఉన్న బ్లాక్ కలర్ బ్లౌజుకు మ్యాచింగ్ గా పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుంది. అలాగే చేతులకు రెండు గాజులు వేసుకుని అదిరిపోయే మల్టీ కలర్ లంగా వేసుకుంది. ఈ డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అందరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలు తట్టుకోలేకపోతున్నామని కొందరు, నిన్ను చూస్తేనే ఆగలేకపోతున్నామంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X