అతిచిన్న చమ్కీల డ్రెస్‌లో చమక్కుమంటున్న అచ్చతెలుగు యాంకర్.. 31 ఏళ్ల బ్యూటీని గుర్తు పట్టారా?
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ.. అచ్చమైన తెలుగు యాంకరమ్మ... అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా.. ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అతిచిన్న చమ్కీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో పుట్టిన ఈ ముద్దుగుమ్మకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి. నటించాలనే తాపత్రయం ఎక్కువ. అందులోనూ అందంగా ఉండడం, అది చాలదన్నట్లు చాలా యాక్టివ్ గా ఉండండంతో యాంకర్ గా మారిపోయింది. కెరియర్ తొలి నాళ్లలో పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోల్లో యాంకర్ గా చేసి నటించి మెప్పించింది. ఇలా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి.. సినిమాల్లోకి రావాలనుకుందీ ముద్దుగుమ్మ. అనుకున్నదే తడువుగా.. పలువురు డైరెక్టర్ల మాటలు విని చాలా సన్నబడిపోయింది.

ఓ ఏడాది పాటు టీవీలకు దూరంగా ఉండి.. సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేసింది. అలా 2012లో తొలిసారి జులాయి సినిమా చేసిన ఈమె.. ఆ ర్వాత కూడా పలు చిత్రాలు చేసింది. ముఖ్యంగా హీరోయిన్ గానూ మెరిసింది. కానీ అవి హిట్ కాకపోవడం.. ఆ తర్వాత కూడా ఈమెకు అంతగా ఆఫర్లు కరాకపోవడంతో.. మళ్లీ టీవీలో ప్రోగ్రాంలు చేసింది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 5 తెలుగులో తెగ రచ్చ చేసింది రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి వరసుగా షోలు, సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ లో కూడా మంచి పాత్రలోనే మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా అదిరిపోయో ఫొటోలను షేర్ చేసింది. అందులో అతి చిన్న చమ్కీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ముద్దుగుమ్మలా కనిపిస్తున్న ఈ బ్యూటీ చిన్న డ్రెస్ లో చాలా చలాకీగా కనిపిస్తుంది.
హై హీల్స్ వేసుకున్న ఈమె.. స్కై బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా మెరిపిసోతుంది. మెడలో చిన్ నచోకర్ వేసుకుని హెయిర్ కి ఒక క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసింది. శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తుండగా.. అందా ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











