Paayal Rajput: మెరుపుల డ్రెస్‌లో మంగళవారం బ్యూటీ మెస్మరైజింగ్ షో.. ఎంతందంగా ఉందో కదా!
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో హీటు పడుతుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2017లో పంజాబీ చిత్రం చన్నా మేరేయాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్న ఈమె తాజాగా అదిరిపోయే షో చేసింది. అందులో మెరుపుల డ్రెస్ వేసుకుని మెస్మరైజింగ్ ఫోజులు పెట్టింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2017లో సినీ రంగంలో అడుగు పెట్టిన పాయల్ రాజ్ పుత్... 2018లో తెలుగు సినీ రంగంలోకి కాలు మోపింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయాపెటిక, మంగళవారం వంటి చిత్రాలు చేసి సెన్సే,న్ క్రియేట్ చేసింది. అలా తన అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాల దక్కించుకుంటున్న ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పూర్తి వివరాలను అభిమానులతో పంచుకుంటుంది.

అలాగే తన పర్సనల్ విషయాలను కూడా చెబుతూ అలరిస్తుంది. అంతేనా తన మెస్మరైజింగ్ షోతో కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. అందులో సిల్వర్ కలర్ మెరుపుల డ్రెస్ వేసుకుని ముద్దుగా ముస్తాబైంది. ఈ షార్ట్ చమ్కీలా డ్రెస్ లో కిల్లింగ్ ఫోజులు పెడుతూ హాట్ ట్రీట్ ఇస్తోంది. కేవలం నాలుగు మాత్రమే ఫొటోలు షేర్ చేయగా.. అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ పోస్ట్ పై నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నామని కొంతమంది.. ఇ లవ్ యూ క్యూట్ బ్యూటీ అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ రెండు తమిళ చిత్రాల్లో చేసింది. గోల్ మాల్ తో పాటు ఏంజెల్ సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో కిరాతక అనే ఓ చిత్రంలో కూడూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. చివరగా మంగళవారం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఈ చిత్రాలతో మరే రేంజ్ లో హిట్ కొడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











