Sriya Reddy: ట్రెండీ లుక్‌లో టెంప్టింగ్‌గా టాలీవుడ్ లేడీ విలన్.. శ్రియారెడ్డి కొత్తందాలు చూశారా?

శ్రియా రెడ్డి.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న నటీమణుల పేర్లలో ఈమె ఒకరు. గంతలో అనేక చిత్రాలు వచ్చినా రానీ క్రేజ్... ఇటీవలే సలార్ సినిమాలో కనిపించి సందడి చేసింది. అద్భుతమైన అందం కల్గిన ఈమె.. అదిరిపోయే విలన్ క్యారెక్టర్ లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ చిత్రంతో విలన్ గా యాక్టింగ్ ఇరగదీసిన ఈమె ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా వేధికగా అందాలు ఆరబోస్తుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ట్రెండీ లుక్ లో కనిపించి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో విశాల్ కు స్వయానా వదిన అయిన శ్రియారెడ్డి.. గతంలో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2002లో తమిళ సినిమా సామురాయ్ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమా చేసి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోనూ కాలు మోపి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

Tollywood Lady Villain Sriya Reddy Mesmerizing Photos Goes Viral

ముఖ్యంగా 19 రెవల్యుషన్స్, భరత్ చంద్రన్ ఐపీఎస్, అమ్మ చెప్పింది, ఒరాల్, తిమిరు, వెయిల్, పల్లికూడం, కాంచివరం, సిల సమయంగలిల్, అండవ కానుమ్, సుడల్ వంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. చాలా అందంగా కనిపిస్తూ.. అందరి చేత ఆహా అనిపించుకుంద. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా, వీజేగా కూడా పని చేసింది.

ప్రస్తుతం అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ.. కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తోంది.

Tollywood Lady Villain Sriya Reddy Mesmerizing Photos Goes Viral

ముఖ్యంగా డిఫరెంట్ గా ఉన్న ఓ జీన్స్ వేసుకున్న శ్రియా రెడ్డి.. టైట్ గా ఉన్న టాప్ వేసుకుంది. అలాగే బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. చాలా ట్రెండీ లుక్ లో దర్శనం ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లోకి తన ఫొటోలను మార్చి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈక్రమంలోనే నో యువర్ వర్త్.. బట్ డోంట్ ఫర్గెట్ యాడ్ టాక్స్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X