twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం చేతులు మీదుగా అవార్డులు(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: టీఎస్సార్‌ సినీగోయెర్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

    టెలివిజన్‌ రంగంలో వివిధ కేటగిరీల కింద ప్రతిభ గల నటులకు అవార్డులు అందజేశారు. భక్తి, వనిత టీవీల మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి, సీనియర్‌ నటి హరితలను టీఎస్సార్‌ సినీగోయర్స్‌ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించారు.

    భక్తి, వనిత టీవీల మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి ని ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సీనియర్‌ నటి హరితలను టీఎస్సార్‌ సినీగోయర్స్‌ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించారు.

    స్లైడ్ షోలో అవార్డు ఫొటోలు...విశేషాలు

    కన్నుల పండువగా

    కన్నుల పండువగా

    టీఎస్సాఆర్‌ సినీ గోయర్స్‌ 9, 10వ వార్సికోత్సవ టీవీ అవార్డుల ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది.

    వినోదంతో..

    వినోదంతో..

    ఆటపాటలతో ఆధ్యంతం చాలా ఆసక్తిగా ఈ పోగ్రాం జరిగింది.

    ఛీఫ్ గెస్ట్

    ఛీఫ్ గెస్ట్

    బ్రహ్మానదం గెస్ట్ గా హాజరవ్వటం తో మరింత ఉత్సాహం ఈ పంక్షన్ లో చోటు చేసుకుంది

    టెలివిజన్ స్టార్

    టెలివిజన్ స్టార్

    టీవీ స్టార్ గా వివిధ ఛానెల్ సీరియల్స్ లో పాపులర్ అయిన సాగర్ ని ఎంపిక చేసి, అవార్డు అందచేసారు.

    బెస్ట్‌ టాక్‌ షోగా ...

    బెస్ట్‌ టాక్‌ షోగా ...

    ఏబీఎన్‌ చానల్‌లో ప్రసారమవుతున్న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమం ఎంపికైంది. ఏబీఎన్‌ ప్రతినిధి సుధ ఈ అవార్డును అందుకున్నారు.

    ఆల్ రౌండర్

    ఆల్ రౌండర్

    ఉత్తమ టీవీ ఆల్‌రౌండర్‌గా ...సీనియర్ ఆర్టిస్టు సన ఈ అవార్డుని అందుకున్నారు. ఆమె సినిమాలు,టీవి ల ద్వారా చాలా పాపులర్

    ఎవర్ గ్రీన్ హీరోయిన్

    ఎవర్ గ్రీన్ హీరోయిన్

    టీవీ మీడియా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా భావన ఎంపిక అయ్యి, అవార్డుని ప్రధానం చేసారు.

    టీవీ స్టార్

    టీవీ స్టార్

    ఉత్తమ టీవీ స్టార్ గా టీవి, మరియు సినిమా రంగంలో పాపులర్ అయిన ప్రీతినీగమ్‌ ని ఈ అవార్డుని వరించింది.

    ఉత్తమ గాయకుడు

    ఉత్తమ గాయకుడు

    ఉత్తమగాయకుడుగా వందేమాతరం శ్రీనివాస్...గోరంత దీపం సీరియల్ కు గానూ ఎంపికయ్యి...అవార్డుని అందుకున్నారు

    ఉత్తమ నటుడుగా ..

    ఉత్తమ నటుడుగా ..

    2013 ఉత్తమ నటుడు ప్రభాకర్‌ అవార్డు అందుకున్నారు.

    హిస్టారికల్...

    హిస్టారికల్...

    బెస్ట్‌ హిస్టారికల్‌ సీరియల్‌గా వీరభీమ్‌ దర్శకుడు సురేష్‌కుమార్‌ ఈ అవార్డుని అందుకున్నారు.

    ఉత్తమ గాయని

    ఉత్తమ గాయని

    ఉత్తమ గాయని గా విజయలక్ష్మి ని ఎంపిక చేసారు. ఆవిడ ఈ అవార్డుని ఎంపిక అయ్యింది.

    రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ....

    రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ....

    ఎన్ని పదవులు, ఆస్తులు ఉన్నా కళారంగానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు.

    ఎవరెవరు

    ఎవరెవరు

    ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, సినీ గోయర్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జి.ఎస్‌.వరదాచారి పాల్గొన్నారు.

    English summary
    T Subbirami Reddy Cinegoers’ Association 9th & 10th Annual TV Awards 2012-2013 held at Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X