పాస్‌పోర్టు కోసం తప్పుడు పని : బుక్కైన టీవీ నటి

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం....పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆమె తనకు పెళ్లి కాలేదని పేర్కొంది. అయితే తర్వాత పోలీసులు ఆమెకు సంవీర్ పూజారితో వివాహం అయినట్లు గుర్తించారు. దీంతో ఆమెను బుక్ చేసారు. తప్పుడు వివరాలతో పాస్ పోర్టు పొందడం నేరం.
ఈ మేరకు ఆమెపై పాస్ పోర్టు చట్టం మరియు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సాదర్ పోలీసులకు ఎస్‌పి సూచించారు. ఈ మేరకు ఆమెపై కేసు విచారణ జరుగనుంది. నటి చారు ఆసోపా హిందీతో పాటు పలు ఉత్తరాది టీవీ కార్యక్రమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











