»   » వ్యభిచారంలో పట్టుబడ్డానంటారా? ...టీవి నటి పోలీస్ కేసు,మార్ఫింగ్ ఫొటోలతో కలకలం

వ్యభిచారంలో పట్టుబడ్డానంటారా? ...టీవి నటి పోలీస్ కేసు,మార్ఫింగ్ ఫొటోలతో కలకలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పేరున్న లేదా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లేదా లేడీ ఆర్టిస్టుల ఫొటోలను మార్పింగ్ చేసి నెట్ లో పెట్టడం ఈ మధ్యకాలంలో కామన్ కార్యక్రమం అయ్యిపోయింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఈ మార్ఫింగ్ ఫొటోల బారిన పడ్డారు. ఇప్పుడు ఓ టీవి నటి ఈ విషయమై పోలీసులను ఆశ్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే...ప్రముఖ బెంగాలీ పాపులర్ టీవీ నటి మ‌ధుమిత చ‌క్ర‌వ‌ర్తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేశారంటూ కోల్ క‌త్తా పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

తనకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయన్నది ఈ ఫిర్యాదు సారాంశం. కోల్ కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి 'మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేసినట్టు' సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా గోవాలో వ్యభిచారంలో అరెస్ట్ చేసినట్లు వార్తలు స్ప్ర్రెడ్ చేసినట్లు చెప్పింది. మొదట పట్టించుకోలేదని, కానీ తన కొలిగ్స్ చాలా మంది తనకు ఫోన్ చేసి అడగటంలో ఆ వార్త చాలా చోట్లకు చేరిందని అర్దమై పోలీసుల వద్దకు వచ్చామంది. ఫేస్ బుక్, వాట్సప్ లలో ఈ ఫేక్ న్యూస్, తన మార్ఫెడ్ ఫోటోలు ఉండటం చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది.

మరిన్ని వివరాలు..స్లైడ్ షోలో

వ్యభిచార కేసులో

వ్యభిచార కేసులో

తనను వ్యభిచార కేసులో పట్టుకున్నట్లు మీడియాలో వార్తలు రాసారని ఆమె కంప్లైంట్ చేసింది

అవన్నీ బంగ్లాదేశ్ పోర్టర్ల్ లో

అవన్నీ బంగ్లాదేశ్ పోర్టర్ల్ లో

అయితే ఆ న్యూస్ ఎక్కువ సర్కులేట్ అయ్యింది బంగ్లాదేశ్ పోర్టర్స్ లోనే అని ఆమె చెప్పింది

ఏకంగా రాకెట్ నే

ఏకంగా రాకెట్ నే

తను ఏకంగా గోవాలో వ్యభిచార రాకెట్ నే నడుపుతున్నట్లు రాసుకొచ్చారని ఇది తన పర్శనల్ ఇమేజ్ కు దెబ్బ అని అన్నారు

పరువు నష్టం దావా

పరువు నష్టం దావా

అలా తన పై ఇలా నగ్న చిత్రాలు, మార్ఫింగ్ వి పెట్టి దుష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు

గుర్తించారు

గుర్తించారు

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్ లో మధుమితకు సంబంధించిన 100 మార్ఫెడ్ ఫొటోలను గుర్తించారు.

అక్కడివాళ్లే

అక్కడివాళ్లే

బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులు రెండు వేర్వేరు ఫోటోలను తీసుకుని ఈ మార్ఫింగ్ కు పాల్పడ్డారని తెలిపారు.

సెర్చింగ్

సెర్చింగ్

సైట్లలో...టీవీ హీరోయిన్ 'న్యూడ్' ఫోటోలు, వ్యభిచార వార్త, షాక్ , పోలీసులకు ఫిర్యాదు

ఫొటో షాప్ తో

ఫొటో షాప్ తో

టెక్నాలిజీ పెరిగిపోవటమే ఇలాంటి దారుణాలకు కారణం అని సినీ పరిశ్రమల వాళ్లు అంటున్నారు

వైరల్ గా

వైరల్ గా

మధుమిత చక్రవర్తి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ లో పెట్టడం తో అవి వైరల్ అవుతున్నాయి.

ఆపలేకపోతున్నారు

ఆపలేకపోతున్నారు

సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ వారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంత మంది ఆగడాలు మాత్రం ఆపలేక పోతున్నారు.

రెండింతలో..

రెండింతలో..

పెరుగుతున్న టెక్నాలజీతో మంచి ఎంత చేస్తున్నారో..చెండు అంతకు రెండు ఇంతలు ఎక్కువే చేస్తున్నారు.

కునుకు లేదు

కునుకు లేదు

ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీస్ కి కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

అందులోనూ...

అందులోనూ...

హీరోయిన్ల విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఓ వైపు వస్తుంటే..మరో వైపు ఇలాంటి పరిస్దితుల వల్ల సమస్యలు వస్తున్నాయి

బిజినెస్

బిజినెస్

ఫోటో షాప్ లో హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ నగ్న ఫోటోలు క్రియేట్ చేసి అవి నెట్లోకి అప్ లోడ్ చేయడం బిజినెస్ గా మారింది

కుర్రకారు

కుర్రకారు

ఇలాంటి ఫొటోలను కుర్రకారే ఎక్కువ మంది చూస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది

ఏం చెయ్యాలో

ఏం చెయ్యాలో

ఇలాంటి కంప్లైంట్ లు నెలకు నాలగైదు అయినా వస్తున్నాయని పోలీసులు తల పట్టుకు కూర్చుంటున్నారు

వేరే చోట

వేరే చోట

అప్ లోడ్ చేసే ఫొటోలు, వీడియోలు వేరే దేశంలోని సర్వర్ నుంచే ఎక్కువ అవుతున్నాయి

 గతంలోనూ

గతంలోనూ

ఇప్పటికే దీని బారిన పడ్డవారు త్రిష, లక్ష్మీ మీనన్,హంసిక, రాధికా ఆప్టే ఇలా చాలా మంది హీరోయిన్లు తమ ఫోటోలు మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రేజ్ ఉన్నవాళ్లవే

క్రేజ్ ఉన్నవాళ్లవే

ఈ ఫొటోలు, వీడియో లు ఎక్కువగా మార్ఫింగ్ చేసేవి క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్స్ వే

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో

హీరోయిన్స్ ,ఆర్టిస్ట్ లు రోజుకో,ఫొటోనో, వీడియో ని అప్ లోడ్ చేస్తూ ఎక్కవగా ఎక్సపోజ్ అవటంతో ఇలాంటి నేరస్దుల పని మరింత ఈజీ అవుతోంది.

English summary
Bengali TV actress Madhumita Chakraborty on Friday approached the police seeking action against certain Bangladeshi portals for circulating news that claimed she was arrested in Goa for being involved in a prostitution racket. Besides the fake news, the couple also complained of numerous morphed pictures of her circulated by these portals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu