జబర్ధస్త్ పిల్ల పరువాల ప్రదర్శన: టైట్ డ్రెస్‌లో బయటకు వచ్చేసిన అందాలు

చాలా ఏళ్ల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ లోకల్ అమ్మాయిలు కనిపించలేదు. అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం వీళ్లు సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ యమ హడావిడి చేస్తున్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే యాంకర్‌గా వచ్చిన ఈ పిల్ల.. జబర్ధస్త్ షో ద్వారా యమ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ క్రేజ్ పెంచుకునేలా అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఇలా తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

యాంకర్‌గా, నటిగా ఫేమస్:నటిగా మారడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా కొన్ని షోలను హోస్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం అడుగు పెట్టింది. అలాగే, 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో మంచి పాత్రలను పోషించింది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ పేరు మారుమ్రోగింది.

TV Actress Rithu Chowdary Looks Spicy in Latest Photoshoot

జబర్ధస్త్ షో వల్ల టర్నింగ్:సుదీర్ఘ కాలం పాటు తెలుగులో యాంకర్‌గా, సీరియల్ నటిగా అలరించిన రీతూ చౌదరి.. కొన్నేళ్ల క్రితమే జబర్ధస్త్‌ షోలోకి కూడా వచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి బాగా ఫేమస్ అయింది. అలాగే, షోలో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. మొత్తంగా ఈ షో వల్ల ఆమె కెరీర్ టర్న్ అయింది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో ఎన్నో షోలలో భాగమై సత్తా చాటుతోంది.

లవ్ ట్రాక్.. తండ్రి మృతి:కెరీర్ పరంగా జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్న రీతూ చౌదరి.. ప్రస్తుతం ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య అతడికి రీతూ దూరంగా ఉంటోందని తెలిసింది. ఇక, ఇటీవలే తండ్రిని కోల్పోయిన రీతూ చౌదరి.. మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తోంది.

TV Actress Rithu Chowdary Looks Spicy in Latest Photoshoot

సోషల్ మీడియాలో రచ్చ:ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది.

TV Actress Rithu Chowdary Looks Spicy in Latest Photoshoot

హాట్ షోలో తగ్గడం లేదు:సోషల్ మీడియాలో ఎప్పుడో ఖాతాలు తెరిచిన రీతూ చౌదరి.. అప్పటి నుంచి విపరీతంగా హడావిడి చేస్తూనే ఉంది. వీటిలో అప్పుడప్పుడూ తన గ్లామర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఘాటు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అందులో ఎక్కువ శాతం క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఫలితంగా క్రేజ్ పెంచుకుంటోంది.

TV Actress Rithu Chowdary Looks Spicy in Latest Photoshoot

ఈ మధ్య మరింత ట్రీట్:గతంలో కంటే రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచేసింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తరచూ తన అందాలన్నీ చూపించేలా తీసుకున్న ఫొటోలను, వీడియోలను వదులుతోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరించడంతో పాటు తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ఇలా నిత్యం వార్తల్లో నిలవడంతో రీతూ చౌదరి ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

TV Actress Rithu Chowdary Looks Spicy in Latest Photoshoot

పొట్టి బట్టల్లో బోల్డు ఫోజు:జబర్ధస్త్ భామ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ టాప్, మినీ షార్ట్‌లో ఘాటుగా ఫోజులిచ్చింది. దీనికితోడు ముందుకు పడుకోవడంతో ఆమె ఎద అందాలు పైకి కనిపిస్తూ, థైస్ కూడా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X