Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గడ్డకట్టే మంచులో... బికినీ వేసి హీట్ పుట్టించిన టీవీ నటి (ఫోటోస్)
హిందీ టీవీ నటి, 'ఉత్తరన్' సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ 10 డిగ్రీల మంచులో దుస్తులు తీసేసి మెటాలిక్ గోల్డెన్ బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాశ్మీర్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజితా దే... తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టున్న ఈ టీవీ నటి గ్లామర్ డోస్ మరింత పెంచింది.
మైనస్ 10 డిగ్రీల ఛాలెంజ్
మైసస్ 10 డిగ్రీల ఛాలెంజ్ అంటూ శ్రీజితా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అంత తక్కువ స్థాయి టెంపరేచర్లో సాధారణంగా దుస్తువులు వేసుకుని ఉండటమే చాలా కష్టం. వాటిని తీసేసి ఈవిడ చేసిన సాహసం చూసి అంతా ఆశ్చపోతున్నారు.
సినిమా అవకాశాలే లక్ష్యంగా
సినిమాల్లో అవకాశం దక్కించుకోవడమే లక్ష్యంగా శ్రీజిత ఈ గ్లామర్ షోకు దిగిందని.. మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం ద్వారా బాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు తన హాట్ అండ్ సెక్సీ అందాలపై పడాలనే ఈ చర్యకు పాల్పడినట్లు చర్చించుకుంటున్నారు.
టీవీ రంగంలో పాపులర్
టీనేజీ వయసులోనే నటన రంగంలోకి అడుగు పెట్టిన శ్రీజితా 2001లో స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమైన కసౌతి జిందగీకే అనే సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. గత 18 సంవత్సరాలు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ దాదాపు 10 సీరియల్స్‌లో నటించింది.
‘ఉత్తరన్'తో పాపులారిటీ
కలర్స్ టీవీలో 2008లో ప్రసారమైన ‘ఉత్తరన్' సీరియల్ శ్రీజితాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టీవీ రంగంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినా అంతగా గుర్తింపు రాలేదు.