twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గడ్డకట్టే మంచులో... బికినీ వేసి హీట్ పుట్టించిన టీవీ నటి (ఫోటోస్)

    |

    హిందీ టీవీ నటి, 'ఉత్తరన్' సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ 10 డిగ్రీల మంచులో దుస్తులు తీసేసి మెటాలిక్ గోల్డెన్ బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాశ్మీర్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజితా దే... తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టున్న ఈ టీవీ నటి గ్లామర్ డోస్ మరింత పెంచింది.

    మైనస్ 10 డిగ్రీల ఛాలెంజ్

    మైనస్ 10 డిగ్రీల ఛాలెంజ్

    మైసస్ 10 డిగ్రీల ఛాలెంజ్ అంటూ శ్రీజితా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అంత తక్కువ స్థాయి టెంపరేచర్లో సాధారణంగా దుస్తువులు వేసుకుని ఉండటమే చాలా కష్టం. వాటిని తీసేసి ఈవిడ చేసిన సాహసం చూసి అంతా ఆశ్చపోతున్నారు.

    సినిమా అవకాశాలే లక్ష్యంగా

    సినిమా అవకాశాలే లక్ష్యంగా

    సినిమాల్లో అవకాశం దక్కించుకోవడమే లక్ష్యంగా శ్రీజిత ఈ గ్లామర్ షోకు దిగిందని.. మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం ద్వారా బాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు తన హాట్ అండ్ సెక్సీ అందాలపై పడాలనే ఈ చర్యకు పాల్పడినట్లు చర్చించుకుంటున్నారు.

    టీవీ రంగంలో పాపులర్

    టీవీ రంగంలో పాపులర్

    టీనేజీ వయసులోనే నటన రంగంలోకి అడుగు పెట్టిన శ్రీజితా 2001లో స్టార్ ప్లస్ ఛానల్‌లో ప్రసారమైన కసౌతి జిందగీకే అనే సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. గత 18 సంవత్సరాలు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ దాదాపు 10 సీరియల్స్‌లో నటించింది.

    ‘ఉత్తరన్'తో పాపులారిటీ

    ‘ఉత్తరన్'తో పాపులారిటీ

    కలర్స్ టీవీలో 2008లో ప్రసారమైన ‘ఉత్తరన్' సీరియల్ శ్రీజితాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టీవీ రంగంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినా అంతగా గుర్తింపు రాలేదు.

    English summary
    TV actress Sreejita De ditch her clothes and step out in bikini in-10 Degrees. Currently she is holidaying in Kashmir. Sreejita De is an active user of social media sites and is popular for sharing her pics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X