For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ అనసూయ-యమ హాట్ గురూ..(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇప్పుడు తెలుగులో హాట్ యాంకర్ ఎవరూ అంటే కళ్లు మూసుకుని అనసూయ అని చెప్తున్నారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

  తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటోంది అనసూయ. అంతెందుకు ఈ మధ్యన స్టేజీపై ఆమె హీరోయిన్స్ పోటీ ఇస్తోంది. దాంతో అనసూయ వస్తోందంటే హీరోయిన్స్ కి భయం పట్టుకుందనే టాక్ ఒకటి బయిలుదేరింది.

  ఎందుకంటే ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా తన అందాలతో ఎరవేస్తూ, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

  ఆమె ఎంతలా రెచ్చిపోతోందో తెలిపే షూట్ హాట్ ఫోటోలు కొన్ని మీ కోసం...

  పొట్టి డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

  ఆ మధ్యన పార్క్ సినిమా ఆడియో పంక్షన్ లో ఇలాగే చేసిన అనసూయ, తాజాగా డికె బోస్ ఆడియో పంక్షన్ లోనూ అందాల విందు చేసింది.

  అనసూయ దెబ్బకు...ఆ ఫంక్షన్స్ కు వచ్చిన నిషా అగర్వాల్, రెజీనా, రకుల్ ప్రీతీ సింగ్ లను పట్టించుకునేవారు లేకుండాపోయారు.

  చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం.

  అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతెచ్చి పెడుతున్నాయని బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం.

  మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ.

  సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే అనసూయ ముందుకు సాగుతోందని, ప్రస్తుతం ఆమె ఐటం సాంగుల అవకాశాల కోసం ఎదురు చూస్తోందని ఫిల్మ్ నగర్ టాక్.

  అలా ఒక్కో అడుగు వేస్తూ సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోందట.

  తన అందచందాలతో సిని నటి సంగీతకే ఎసరు పెట్టింది అనసూయ

  జబర్దస్త్ అనే కామెడీ రియాలటీ షో ద్వారా ఆమె పాపులారిటి తెచ్చుకుంది.

  బిందాష్ షోకి సంగీత యాంకరింగ్ చేస్తూండగా...రేటింగ్స్ కోసం..అనసూయ ని తెచ్చిపెట్టుకుని..సంగీతకు బై చెప్పేసారు.

  అయితే జబర్ధస్,బిందాస్ ఒకే రోజు కొంచెం అటూ ఇటూ లో ప్రసారం కావటంతో ఆమెకు చిక్కు వచ్చి పడింది.

  సాక్షి టివిలో యాంకర్‌గా పని చేసి సెక్స్ బాంబ్ ఇమేజిని సంపాదించుకున్న అనసూయ కొన్ని పర్సనల్ కారణాల వల్ల సాక్షి టివి నుండి బయటకు రావడం జరిగింది.

  గతంలో సుమ,ఝాన్సి, ఉదయభాను వంటి యాంకర్స్ వెండి తెరపై వచ్చి సక్సెస్ కాలేకపోయారు.అనసూయ మాత్రం తను తప్పుకుండా సక్సెస్ అవుతాననే ధీమా వ్యక్తం చేస్తోంది.

  అనసూయ ఇప్పుడు బుల్లి తెర సంచలనం ..త్వరలోనే ఓ ఐటం సాంగ్ తో వెండితెర సంచలనం గా మారచ్చు. . బెస్టాఫ్ లక్.

  English summary
  
 Anchor Anasuya has replaced actress Sangeeta in the Bindaas program aired on Zee TV. Anasuya’s increasing popularity in the comedy show Jabardasth on E TV and her performance in audio functions is said to be the reason behind this move. Bindaas may start attracting more audience to its program after this move. Anasuya is one of the highlights of the successful comedy show Jabardasth.
 Sangeeta had made her television debut with this program and within a short span Anasuya has replaced her in the show. Anasuya fans will be happy to see more of her on television.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X