హాట్ యాంకర్ రష్మి...హీట్ పుట్టిస్తోంది (ఫోటోస్)
హైదరాబాద్: ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్ కామెడీ షో' అనే కార్యక్రమానికి యాంకరింగు చేస్తున్న రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెక్సీగా, చలాకీగా యాంకరింగు చేస్తూ ఈ కామెడీ ప్రోగ్రాంకి గ్లామర్ టచ్ ఇస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో యువతరాన్ని ఎంటర్టెన్ చేస్తోంది.
రష్మి కేవలం యాంకర్ మాత్రమే కాదు, జబర్దస్త్ కంటే ముందే ఆమె పలు చిత్రాల్లో నటించింది. రష్మికి బాగా గుర్తింపు, పాపులారిటీ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కార్యక్రమమే అని చెప్పక తప్పుదు. ఈ కార్యక్రమం వల్లనే ఆమె సెలబ్రిటీ హోదా సొంతం చేసుకుంది.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా.....పాపులారిటీ ఉన్నపుడే ఫాలోయింగ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రష్మి.....సోషల్ నెట్వర్కింగు ద్వారా హాట్ ఫోటోలు, ఆసక్తికర ఫోటోలు పోస్టు చేస్తూ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీని హీటోక్కిస్తోంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు....

అందంగా ఉన్నానా?
తాజాగా రష్మి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన ఈ ఫోటో ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే.....అందంగా ఉన్నానా? అని ఫ్యాన్స్‌ను అడుగుతున్నట్లు ఉంది.

వెరీ వెరీ హాట్
పింక్ టాప్, అదిరిపోయే షార్ట్ ధరించి మోడ్రన్ డ్రెస్సులో రష్మి వెరీ వెరీ హాట్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

చీరకట్టులోని సింగారం..
మోడ్రన్ డ్రెస్సుల్లో మాత్రమే కాదు...చీరకట్టులోనూ సింగారాలు ఒలకబోస్తూ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

మల్టీ టాలెంటెడ్ గర్ల్
యాంకరింగు, నటన మాత్రమే కాకుండా మోడలింగు రంగంలో కూడా రష్మి పని చేసింది. రష్మికి సంబంధించిన హాట్ లుక్ ఫోటో.

రష్మి గురించి..
రష్మి ఏప్రిల్ 7, 1989లో ఒరిస్సాలో జన్మించింది. మోడలింగ్ రంగం నుండి ఎంటర్టెన్మెంట్స్ రంగం వైపు అడుగులు వేసిన రష్మి యాంకర్‌గా, నటిగా తన ప్రస్తానం సాగించింది.

టీవీ షోలతో బిజీ బిజీ
2007లో ‘యువ' అనే టీవీ కార్యక్రమంలో రష్మి నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘జబర్దస్త్ కామెడీ షో'లో యాంకరింగు చేస్తోంది. సూపర్ కుటుంబం అనే కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











