Sreemukhi: డ్రెస్ ఏదైనా అందాల ఆరబోత ఉండాల్సిందే.. మరోసారి క్లివేజ్ షోతో శ్రీముఖి రచ్చ!
బుల్లితెర రాములమ్మగా సూపర్ క్రేజ్ దక్కించుకున్న శ్రీముఖి ఎన్నో రియాలిటీ షోలు చేసింది. అలాగే వెండితెరపై కూడా కొన్ని స్పెషల్ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత శ్రీముఖి ఊహించిన విధంగా దర్శనమిస్తోంది. ఆమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండేలా కూడా స్టిల్స్ ఇస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె ఒక వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు ఎద అందాలతో మాయ చేసింది. ఇక శ్రీముఖి పోస్ట్ చేసిన ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..
అలా బిజీబిజీగా : శ్రీముఖి టాలీవుడ్ లో జులాయి సినిమాతో నట ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆ తర్వాత చేసిన పటాస్ షో తో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. పటాస్ షో ద్వారానే అనేక అవకాశాలు దక్కించుకుంటూ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెర మీద ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నా కాదనకుండా చేసుకుంటూ వెళుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అవార్డ్స్ వేడుకల్లో కూడా హోస్ట్ గా చేసింది.

ఫైనల్స్ వరకు వెళ్లి : ఆ మధ్య బిగ్ బాస్ షో లో పాల్గొనే అవకాశం రావడంతో మునుపెన్నడూ లేనివిధంగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే దాదాపు ఫైనల్స్ వరకు వెళ్లిన కంటెస్టెంట్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. తప్పకుండా ఆ సీజన్లో ఆమె గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ రాహుల్ సిప్లిగంజ్ పూర్తిగా అప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడంతో శ్రీముఖి రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారీగా రెమ్యునరేషన్ : ఇక శ్రీముఖి బుల్లితెరపై ఆ తర్వాత మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కూడా ఆమె వివిధ రకాల షోలు చేస్తూ భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్క ఎపిసోడ్ కు శ్రీముఖి 1.50 లక్షలకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వివిధ రకాల గ్లామర్ వీడియోలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గ్లామర్ డోస్ పెంచుతూ : అయితే ఈ భామ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వరుస హాట్ ఫోటో షూట్లు కాక రేపుతున్నాయి. అసలు అందం ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు అందరికీ హార్ట్ ట్రీట్ ఇచ్చే విధంగా ఆమె రెచ్చిపోతుంది. ప్రస్తుతానికి ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోని క్రేజీ సినిమాల్లో నటిస్తోంది.
హాట్ ఫోటోషూట్ : ఆమె భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అంతేకాక చిరంజీవి శ్రీముఖి ఇద్దరు కలిసి ఖుషి నడుము సీను కూడా రీ క్రియేట్ చేయబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా శ్రీముఖి పద్ధతిగా కనిపిస్తూనే ఒక హాట్ ఫోటోషూట్ షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో గాగ్ర చోళి లాంటి డిజైనర్ మేడ్ డ్రెస్ లో శ్రీముఖి మెరిసింది.
క్లీవేజ్ షో చేస్తూనే : ఈ డ్రెస్ వైట్, లైట్ పింక్, యేల్లో, బ్లూ అన్ని కలర్స్ తో కలగలిపి ఉంది. అయితే ఈ డ్రేస్ లో శ్రీముఖి మెరిపోతుందనే చెప్పాలి. ఒకవైపు క్లీవేజ్ షో చేస్తూనే... తన లుక్స్ తో కుర్రకారును టెంప్ట్ చేసేస్తోంది.ఇక ఈ ఫోటోలకు ఒక స్టైల్ క్యాప్షన్ ఇచ్చింది. ఇక శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ గా ఉన్నావ్ శ్రీ ముఖి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్ట్ సింబల్స్ తో కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. ఇక ఆ ఫోటోలు ఎలా ఉన్నామో మీరు ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











