Sreemukhi: లిఫ్ట్ లో థైస్ అందాలతో శ్రీముఖి రచ్చ.. ఈ డ్రెస్ ముందు బికినీ కూడా దండగే..

టెలివిజన్ రంగంలో గ్లామరస్ యాంకర్స్ సంఖ్య ఈ మధ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం మాటలతో ఆకట్టుకునే యాంకర్స్ ఇప్పుడు మాత్రం వారి అందంతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక శ్రీముఖి కూడా రోజురోజుకు గ్లామర్ తో ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటూ ఉంది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె చాలా డిఫరెంట్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే..

మొదట డీసెంట్ యాక్టర్ గా..

మొదట డీసెంట్ యాక్టర్ గా..


మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన శ్రీముఖి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరి పాత్రలో కనిపించిన శ్రీముఖి ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో చేసుకుంటూ కెరీర్ ను కొనసాగించింది. డీసెంట్ యాక్టర్ గా ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తున్న సమయంలోనే టెలివిజన్లో అడుగుపెట్టింది.

టెలివిజన్ లో అలా..

టెలివిజన్ లో అలా..

అసలైతే మొదట జబర్దస్త్ లాంటి ఆఫర్ వచ్చినా కూడా శ్రీముఖి ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆమె పటాస్ షోతో తన కెరీర్ ను సరికొత్తగా మొదలు పెట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా విభిన్నమైన టెలివిజన్ షోలు చేస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంది. అలాగే పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఈవెంట్స్ లలో కూడా ఆమె హోస్ట్ గా కొనసాగుతూ వచ్చింది

విన్నర్ కాకపోయినా..

విన్నర్ కాకపోయినా..

ప్రస్తుతం టెలివిజన్ యాంకర్స్ లో మంచి గ్లామర్ షో తో కుర్రాలను ఎక్కువగా ఆకట్టుకునే వారిలో శ్రీముఖి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రతి షోలో కూడా శ్రీముఖి తన అందంతో పాటు మాటలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్రీముఖి హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. టైటిల్ విన్నార్ గా నిలవకపోయినప్పటికీ ఆమె షో ద్వారా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది.

థైస్ అందాలతో షాక్

థైస్ అందాలతో షాక్

ఇక అప్పుడప్పుడు శ్రీముఖి గ్లామర్ షోతో ఊహించిన విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అయితే ఆమె మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది. మరీ వల్గర్ గా కాకుండా స్టైలిష్ డ్రెస్ లతో అయితే చాలా అందంగా ఉంది అనేలా కామెంట్స్ అందుకుంటుంది. ఇటీవల ఆమె లిఫ్ట్ లో ఒక ఫోటో షూట్ నిర్వహించింది. మెరిసే డ్రెస్ లో అమ్మడు లెగ్స్ అందాలు కూడా హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.

బికినీ కంటే అందంగా..

బికినీ కంటే అందంగా..

చాలామంది బ్యూటీస్ బికినీ అందాలతో కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గ్లామర్ డోస్ ఎక్కువైతే కూడా అంతగా బాగుండదు కానీ శ్రీముఖి మాత్రం ఒక బార్డర్ లైన్ లోనే తన గ్లామర్ షో తో ఎంతగానో కట్టుకుంటుంది. దీంతో ఈ స్టిల్ ముందు అయితే బికినీ వేసే భామలు కూడా దండగ అని ఓ వర్గం వారు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక వెండితెరపై కూడా శ్రీముఖి మంచి గ్లామరస్ పాత్రతో వస్తే మాత్రం మరో రేంజ్ కి వెళుతుంది అని మరి కొందరు స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X