For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అక్కాచెల్లెళ్లు’ సీరియల్ ఆర్టిస్టుల ధర్నా

    By Bojja Kumar
    |

    TV artists Dharna at Police Station
    హైదరాబాద్: 'అక్కాచెల్లెళ్లు' సీరియల్ లో నటిస్తున్న ఆర్టిస్టులు నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. సీరియల్ చిత్రీకరిస్తుండగా పోలీసులు కెమెరా లాక్కెళ్లారంటూ బుల్లితెర ఆర్టిస్టులు నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల గూడలో అక్కాచెల్లెళ్లు సీరియల్ చిత్రీకరిస్తుండగా స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ కెమెరా లాక్కుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆస్టులకు ధర్నాకు దిగారు.

    పబ్లిక్ ప్రదేశాల్లో షూటింగులు చేసే ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, వారు నిబంధనలు పాటించక పోవడం వల్లనే షూటింగును అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

    English summary
    Police stopped Akka Chellelu serial shooting at Puppalaguda. Artists staged dharna at Police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X