ప్రైవేట్ పార్టీలో తెలుగు టీవీ ఆర్టిస్టులు సెక్సువల్‌గా.?

అయితే ప్రైవేట్ పార్టీల్లో సాగుతున్న వ్యవహారాల చాటు కొందరిని సెక్సువల్‌గా ఉపయోగించుకుంటున్నారని, ఇటీవల గోవాలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీవీ ఆర్టిస్టులు సీఐడి పోలీసులకు పట్టుబడ్డట్లు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వారు ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు పొక్కలేదు.
డాన్స్ షోల పేరిట వారిని గోవా, బెంగుళూరు, గల్ఫ్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి...షో ముగిసిన అనంతరం వారిని సెక్సువల్‌గా ఉపయోగించకుంటున్నారని, అందుకు కమిట్ అయ్యే కొందరు డాన్సర్లు వెలుతున్నారని ఇందుకోసం వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కొందరు ఆర్టిస్టుల మాత్రం బలవంతంగా ఈ ఊబిలోకి దిగుతున్నారని, డబ్బు ఎరచూపి వారిని లొంగదీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు ప్రైవేట్ పార్టీపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు.


Click it and Unblock the Notifications











