For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రైవేట్ పార్టీలో తెలుగు టీవీ ఆర్టిస్టులు సెక్సువల్‌గా.?

    By Bojja Kumar
    |

    Rape Attempt
    ఈ మధ్య ప్రైవేట్ పార్టీలోనూ సినిమా స్టార్లు, టీవీ స్టార్ల ఆటా పాట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి రెమ్యూనరేషన్లు ఇస్తుండటంతో చిన్న చిన్న స్టార్లు అటు నటిస్తూనే....ఇటు ప్రైవేట్ పార్టీల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. టీవీ, సినీ ఆర్టిస్టులతో షోలు ఇప్పించేందుకు కొన్ని మధ్యవర్తి సంస్థలు పుట్టుకొచ్చాయి.

    అయితే ప్రైవేట్ పార్టీల్లో సాగుతున్న వ్యవహారాల చాటు కొందరిని సెక్సువల్‌గా ఉపయోగించుకుంటున్నారని, ఇటీవల గోవాలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీవీ ఆర్టిస్టులు సీఐడి పోలీసులకు పట్టుబడ్డట్లు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వారు ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు పొక్కలేదు.

    డాన్స్ షోల పేరిట వారిని గోవా, బెంగుళూరు, గల్ఫ్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి...షో ముగిసిన అనంతరం వారిని సెక్సువల్‌గా ఉపయోగించకుంటున్నారని, అందుకు కమిట్ అయ్యే కొందరు డాన్సర్లు వెలుతున్నారని ఇందుకోసం వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే కొందరు ఆర్టిస్టుల మాత్రం బలవంతంగా ఈ ఊబిలోకి దిగుతున్నారని, డబ్బు ఎరచూపి వారిని లొంగదీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు ప్రైవేట్ పార్టీపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు.

    English summary
    Several television artistes from Telugu industry are being engaged by party organizers in Goa on the pretext of dancing at private parties but later they were allegedly sexually exploited. Recently, four such artists were rescued and brought back to Andhra Pradesh by the officials of Crime Investigation Department.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X