Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Bigg Boss Non Stop Week 1 nominations.. తొలివారమే ఏడుగురు.. ఆ టాపిక్‌పై కత్తులు దూసుకొన్న కంటెస్టెంట్లు
తెలుగు వినోదరంగంలో తొలిసారి ప్రారంభమైన రియాలిటీ షో బిగ్‌బాస్ నాన్ స్టాప్ రంజుగా సాగుతున్నది. ఓటీటీలో నిరంతరం ప్రసారమవుతూ ప్రేక్షకులను నాన్ స్టాప్‌గా ఎంటర్టైన్మెంట్ను పంచే ప్రయత్నం చేస్తున్నది. ప్రేక్షకులకు పరిచయం ఉన్న పాత, కొత్త బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో గొడవలు, ఫన్‌తో ముందుకెళ్తున్నది. అయితే ఈ షోలో భాగంగా తొలివారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లు ఎవరో అని తేల్చడానికి మొదటి వారం నామినేషన్ రసవత్తరంగా సాగింది. తొలివారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎవరెవరూ నామినేట్ అయ్యారంటే..

బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో కంటెస్టెంట్లు వీరే
బిగ్‌బాస్
నాన్‌స్టాప్
షో
వివరాల్లోకి
వెళితే..
10
మంది
బిగ్‌బాస్
మాజీ
కంటెస్టెంట్స్,
మరో
7
మంది
కొత్త
సెలబ్రిటీలతో
టీమ్‌ను
సెట్
చేశారు.
ఈ
షోలో
అరియానా
గ్లోరి
,
సరయు,
అశురెడ్డి,
తేజస్వి
మదివాడ,
అఖిల్
సార్థక్,
నటరాజ్
మాస్టర్,
బిందు
మాధవి,
హమీదా
ఖాతూన్,
మహేష్
విట్టా,
ముమైత్
ఖాన్,
శ్రీ
రాపాక,
మిత్రా
శర్మ,
యాంకర్
శివ,
ఆర్జే
చైతూ,
స్రవంతి
చొక్కారపు,
అజయ్
కుమార్
కథ్వురార్,
అనిల్
రాథోడ్
పాల్గొంటున్నారు.

84 రోజులపాటు 24 గంటలు స్ట్రీమింగ్
ఇక
వారాంతాపు
ఎలిమినేషన్
కోసం
హోస్ట్
నాగార్జున
ప్రతీ
శనివారం
వేదికపైకి
రానున్నారు.
ఆ
వారం
నామినేషన్
అయిన
కంటెస్టెంట్స్
లోనుంచి
ఒకరు
కానీ,
అంతకంటే
ఎక్కువగాని
ఇంటి
నుంచి
బయటకు
పంపిస్తారు.
ఫన్
మోడ్‌లో
ఎలిమినేషన్
ప్రక్రియను
ముందుకు
తీసుకెళ్తారు.
ఈ
షో
84
రోజుల
పాటు
అంటే..
12
వారాలపాటు
కొనసాగుతుంది.
ఈ
షో
డిస్నీ+హాట్‌స్టార్
యాప్‌లో
24
గంటలపాటు
ప్రసారం
అవుతుంది.

భారీగా వాగ్వాదం
ఇదిలా
ఉండగా,
తొలివారమే
బిగ్‌బాస్
నాన్‌స్టాప్‌లో
కంటెస్టెంట్ల
మధ్య
అభిప్రాయ
భేదాలు,
గొడవలు
జోరుగా
కనిపించాయి.
ఇంటిలో
తమదైన
శైలిలో
కంటెంట్
పుష్కలంగా
ఇవ్వడానికి
కొందరు
కంటెస్టెంట్లు
పోటి
పడ్డారు.
నామినేషన్
ప్రక్రియ
మొదలు
కాగానే..
అప్పటి
వరకు
ఇతర
కంటెస్టెంట్లతో
స్నేహంగా
ఉన్న
కంటెస్టెంట్లు
తమ
నిజస్వరూపాన్ని
బయటపెట్టారు.
నామినేషన్
చేయడానికి
వారు
తమ
కారణాలు
చెప్పడంపై
భారీగా
వాగ్వాదం,
చర్చ
జరిగింది.

బాడీ షేమింగ్ అంటూ గొడవ
ఇక
నామినేషన్
ప్రక్రియ
మొదలుకాగానే..
గత
రెండు
రోజుల్లో
కంటెస్టెంట్ల
బలం,
బలహీనతలను
బేరీజు
వేసుకొని
నామినేషన్స్
పెట్టారు.
ముఖ్యంగా
ఈ
నామినేషన్లో
బాడీ
షేమింగ్
ప్రధాన
అంశంగా
మారింది.
తన
శరీరాకృతిపై
నటరాజ్
మాస్టర్,
మరికొందరు
కామెంట్
చేశారని
శ్రీ
రాపాక,
ఆర్జే
చైతు
ఫిర్యాదు
చేశారు.
బాడీ
షేమింగ్
చేయడం
తప్పు
అంటూ
ఒకరిపై
మరొకరు
నామినేషన్
బాణాలు
విసురుకొన్నారు.
