హాట్ టాపిక్ : ఉదయభాను కామసూత్ర

యాంకర్ ఉదయభాను గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన వాక్ చాతుర్యం, చురుకుదనంతో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ...సినిమాల్లోనూ తన మార్కను చాటుతోంది. ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేస్తూ, హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ దర్శనం ఇచ్చింది.
తాజాగా ఉదయభాను గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఉదయభాను ఓ సినిమాలో వేశ్య పాత్ర చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. 'మధుమతి' అనే టైటిల్‌పై రూపొందుతున్న ఈచిత్రానికి గాను ఉదయభాను ఈ పాత్ర చేస్తున్నట్ల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.
అందమైన ఆకృతి, నిత్యం ముఖంపై చెరగని చిరు నవ్వు, సమర్థ వంతంగా అని పించే యాంక రింగ్ ఉదయ భాను సొత్తు. ప్రస్తుతం బుల్లితెర రంగంలో యాంకరింగ్‌లో అస్థ్రానంలో కొనసాగుతున్నారు. అన్ని ప్రముఖ ఛానెల్స్‌లో వివిధ ప్రోగ్రామ్స్‌లో రకరకాల గెటప్స్‌లో యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కేవలం యాంకరగానే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ, సినీ తారగా, డ్యాన్స్‌ర్‌గా కూడా పేరు, ప్రఖ్యాతలు తన సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న యాంకర్‌గా ....మంది కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి జీవితంలో క్రమక్రమంగా పైకి ఎదిగారు.
15 సంవత్సరాల వయ సులో ''హృద యాంజలి'' కార్య క్రమం ద్వారా యాంకర్‌గా మా రారు. తర్వాత వన్స్‌మోర్ ప్లీజ్, సాహసం చేయరా ఢింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గానూ, ఢ, రేలా రేలా రేలా లాంటి పాపులర్ కార్యక్రమాలకు యాంకర్‌గా చేసింది. ఎర్రసైన్యం, కొండవీటి సింహం, శ్రావణమాసం, లీడర్ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి సినీ తారగా కూడా పేరు పొందింది. ఇప్పుడు అనేక ఛానెళ్ళలో ఇంకా యాంకరింగ్ చేస్తూ, ఆయా కార్యక్రమాలకు ఎంతో పాపులారిటీని సంపాదించిపెడుతుంది.


Click it and Unblock the Notifications











