బట్టలు లేకుండా బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ ఫ్రీ షో.. గులాబీ రేకులతో న్యూడ్ పోజు
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంట్లో ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ కొందరు ప్రమోట్ చేసుకుంటే.. మరికొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో తెగ స్క్రోల్ అవుతున్నారు.
ఇక గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను డిఫరెంట్ గా ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తుంది హాట్ బ్యూటి ఉర్పీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పైన ఎలాంటి బట్టలు లేకుండా దర్శనం ఇచ్చింది.

వేషధారణపై: సోషల్ మీడియా వాడే వాళ్లకు స్టన్నింగ్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా ఉంటూనే వివాదాస్పదంగా మారుతూ హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ హాట్ సుందరి. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లతోపాటు ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

సక్సెస్ అయిన బ్యూటి: చాలా కాలంగా తాను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ ప్రయత్నంలో ఉర్ఫీ జావేద్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించి.. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని మెచ్చుకునే వారు కూడా ఉన్నారు.

హీరోయిన్లను వెనక్కి నెట్టి: ఇక ఉర్ఫీ జావేద్ చేష్టలకు, డ్రెస్సింగ్ కు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఎప్పుడు ఎలా దర్శనం ఇస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఉన్నారు. గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీ స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి మరి ఈ ఘనత సాధించింది.

ఉపయోగం లేదనుకుని: సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే అవి ఏవి అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక ఉపయోగం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.
కరణ్ జోహార్ హోస్ట్: టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా చేసిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో, బోల్డ్ మాటలతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

గులాబీ రేకులతో: బిగ్ బాస్ కు ముందు తర్వాత అనేక సీరియళ్లతో పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ తన విచిత్రపు వేషధారణతో ఊహించని క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా కింద ప్యాంట్ వేసుకున్న ఈ సుందరి పైన మాత్రం ఎలాంటి బట్టలు లేకుండా అందాలు ఆరబోసింది. ఆమె ఎద సౌందర్యానికి కేవలం గులాబీ రేకులను అడ్డుగా ఉంచి దాదాపుగా న్యూడ్ గా కనిపించి ఓపేన్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











