Urfi Javed గ్లామర్ ట్రీట్.. బిగ్‌బాస్ బ్యూటీ అందాల ధగధగలు

హిందీ బిగ్ బాస్ హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా వాడకందారులు ఉండరు. చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే అని చెబుతారు.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి భామ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నక్షత్రాల బ్రాలో ఎద అందాలు స్పష్టంగా చూపించేసింది.

Urfi Javed Sizzling Looks In Latest Blue Star Petals Bra

మోడలింగ్: సోషల్ మీడియాలో ఊహకందని వేషధారణతో యమ పాపులారిటీ సంపాదించుకున్న గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. మోడలింగ్ రంగంలో బాగానే రాణించిన ఈ హాట్ బ్యూటి సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

Urfi Javed Sizzling Looks In Latest Blue Star Petals Bra

షోకే అటెన్షన్: హిందీ చిత్ర పరిశ్రమలో అనుకున్న స్థాయిలో చాన్సులు రాకపోవడంతో టెలివిజన్ రంగం వైపు అడుగులు వేసింది బోల్డ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. ఈ షోలో తన మాటలు, చేష్టలతో షోకి అటెన్షన్ తీసుకొచ్చింది. ఈ షో అనంతరం బడే భయ్యాకి దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

Urfi Javed Sizzling Looks In Latest Blue Star Petals Bra

అడ్వకేట్ గా: బడే భయ్యాకి దుల్హానియా తర్వాత మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2తో అట్రాక్ట్ చేసింది ఉర్ఫీ జావేద్. ఇక 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది. 2020లో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసి మరింత హైలెట్ అయింది ఉర్ఫీ భామ.

Urfi Javed Sizzling Looks In Latest Blue Star Petals Bra

మళ్లీ వైరల్: ఇలా పలు సీరియళ్లతో అట్రాక్ట్ చేసిన హాట్ సుందరి ఉర్ఫీ జావేద్ అత్యధిక ప్రజాధారణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం పొందింది. 2021 ఏడాదిలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ మరోసారి వైరల్ అయింది.

Urfi Javed Sizzling Looks In Latest Blue Star Petals Bra

హౌజ్ వీడి వెనక్కి: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ కు హౌజ్ ను వీడి వెనక్కి రావాల్సి వచ్చింది. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ అండ్ డిఫరెంట్ ఫొటోషూట్ లతో మీడియాను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే ప్రయోగాత్మక దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతూ హైలెట్ అయింది.

నక్షత్రాల బ్రా: తాజాగా మరో కొత్త అవాతరంలో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపరిచింది బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. అందంగా బ్లూ కలర్ చీర కట్టుకున్న ఉర్ఫీ పైన మాత్రం ఏం లేనట్లే దర్శనం ఇచ్చింది. నక్షత్రాల పేటల్స్ ఉన్న బ్రా కట్టుకుని ఎద, నాభి, బ్యాక్ అందాలు మొత్తం కనిపించేలా పోజులిచ్చింది. కేవలం చనుమొనలు మాత్రం కవర్ చేస్తూ ఉన్న ఈ స్టార్ పేటల్స్ బ్రాలో దాదాపు నగ్నంగా శృంగార తారలు కూడా చూపించని విధంగా కనిపించింది. ప్రసుతంత ఈ పిక్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X