తెగించేసిన బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ.. పీలికలాంటి బికినీలో ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ!

బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఉండరు. చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం వెండితెరపై కనువిందు చేసేందుకు హాట్ ఫొటోలు, వీడియోలతో తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. తాజాగా అందాలన్ని ఓపెన్ గా చూపిస్తూ హాట్ షో చేసింది.

Urfi Javed Looks Sizzling Hot Looks In Latest Two Bikini At Swimming Pool

టెలివిజన్ వైపు: సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోకపోవడంతో టెలివిజన్ వైపు అడుగులు వేసింది.

బోల్డ్ మాటలతో: టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రజాధరణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది ఈ బ్యూటి.

Urfi Javed Looks Sizzling Hot Looks In Latest Two Bikini At Swimming Pool

వర్కౌట్ కాలేక: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ కు హౌజ్ ను వీడాల్సివచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో తాను అనుకున్నట్లు జరగకపోయేసరికి తర్వాత అయినా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణించాలన్న ఉద్దేశంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయినా వర్కౌట్ కాకపోయేసరికి టీవీ రంగంలోనే అనేక షోలు చేసింది.

సీరియళ్లలో: ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది స్టన్నింగ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది. మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది.

Urfi Javed Looks Sizzling Hot Looks In Latest Two Bikini At Swimming Pool

హాట్ టాపిక్: 2020 సంవత్సరంలోనే కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసి మరింత హైలెట్ అయింది బిగ్ బాస్ సుందరి ఉర్ఫీ జావేద్. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతూ హైలెట్ అయింది.

ఇండియా వైడ్ గా: ఉర్ఫీ జావేద్ తన డిఫరెంట్ సోకుల విందుతో గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానాన్ని దక్కించుకుంది. స్టార్ హీరోయిన్స్ అయిన ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసి మరి ఉర్ఫీ జావేద్ స్థానం దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇలా తన విచిత్రమైన అందాల ఆరబోతతో యువతలోనే కాకుండా ఇండియా వైడ్ గా అట్రాక్ట్ చేస్తోంది ఈ చిన్నది.

Urfi Javed Looks Sizzling Hot Looks In Latest Two Bikini At Swimming Pool

పీలికలాంటి బికినీలో: నిత్యం సోషల్ మీడియాలో అందాల విందుతో హల్ చల్ చేస్తూ ఉంటుంది ఉర్ఫీ జావేద్. ఎప్పుడూ బోల్డ్ లుక్స్ తో అట్రాక్ట్ చేసే ఈ సుందరి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ వద్ద పీలిక లాంటి బికినీ వేసుకుని ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేసింది. హాట్ పోజులిస్తూ ఆమె నాభి, ఎద, థైస్ ఇలా మొత్తం పార్ట్స్ ను ఓపెన్ గా చూపించేసింది ఈ బిగ్ బాస్ భామ. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X