ఎదపై గన్స్‌తో బిగ్ బాస్ బ్యూటి.. మొత్తం కనిపించేలా హాట్ షో.. చెప్పుతో కొట్టాలంటూ!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంట్లో ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ ప్రమోట్ చేసుకుంటే.. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో తెగ స్క్రోల్ అవుతున్నారు. ఇక గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను డిఫరెంట్ గా ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తున్న హాట్ బ్యూటి ఉర్పీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ తాజాగా మరో విచిత్రపు వేషధారణతో అందాలను చూపించింది.
విమర్శలు.. ప్రశంసలు:సోషల్ మీడియా వాడే వాళ్లకు గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా ఉంటూనే వివాదాస్పదంగా మారుతూ హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లతోపాటు ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

అలా ఎలా వస్తాయి:చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నించిన హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించి.. ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అని మెచ్చుకునే వారు కూడా ఉన్నారు.

57వ స్థానంతో:ఇక ఉర్ఫీ జావేద్ చేష్టలకు, డ్రెస్సింగ్ కు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఎప్పుడు ఎలా దర్శనం ఇస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఉన్నారు. గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
టీవీ రంగం వైపు:సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే అవి ఏవి అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

గ్లామర్ షో.. బోల్డ్ టాక్స్:టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో, బోల్డ్ మాటలతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

గన్ టాప్.. చెప్పు బటన్:బిగ్ బాస్ కు ముందు తర్వాత అనేక సీరియళ్లతో పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ తన విచిత్రపు వేషధారణతో ఊహించని క్రేజ్ సంపాదించుకుంది. అందుకే తాజాగా కూడా గన్ డిజైన్ ఉన్న ట్రాన్సపరెంట్ టాప్ లో దర్శనం ఇచ్చిన ఉర్ఫీ జావేద్ తన ఎద అందాలను స్పష్టంగా చూపించింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవగా 'ఇన్ స్టా గ్రామ్ లో చెప్పు బటన్ ఉంటే బాగుండేది.. దానితో కొట్టాలి', 'పబ్లిక్ ప్లేసుల్లో ఆమెను బ్యాన్ చేయాలంటూ' కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











