లోదుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ ఊహించని ఎక్స్‌పోజింగ్.. ఎఫ్X పదం యూజ్ చేస్తూ ఘోరంగా!

బిగ్ బాస్ సుందరి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ ప్రయోగాత్మకమైన డ్రెస్సులతో ఎంతగా ఉర్ఫీ కనిపిస్తుందో.. ఆమెను ట్రోల్ చేసేందుకు నెటిజన్లు సైతం అంతే సిద్ధంగా ఉంటారు. ఇక ఇటీవల కాలంలో నెటిజన్లకు ట్రోల్ చేసేందుకు దొరికిన విషయం ఉర్ఫీ జావేద్.

అయితే ఈ ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోనన్న ఉర్ఫీ జావేద్ అదే తనను మరింత స్ట్రాంగ్ చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడు చూడని, కని విని ఎరగని విధంగా డ్రెస్సులు వేస్తూ.. అందాలను ఆరబోస్తూ.. కొద్దిగా దాచుతూ హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా లింగరీ వేసుకుని ఊహించని షో చేసింది.

Urfi Javed Sizzling Looks In Latest Black Colour Lingerie Goes Viral

మోడల్ గా స్టార్ట్: సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది.

Urfi Javed Sizzling Looks In Latest Black Colour Lingerie Goes Viral

లక్నోలో పుట్టి: సోషల్ మీడియా ద్వారా యమ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఏవి విజయం సాధించలేదు. ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను రాబట్టుకోలేక పోయింది.

Urfi Javed Sizzling Looks In Latest Black Colour Lingerie Goes Viral

అలా అట్రాక్ట్: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కకపోవడంతో టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే ఎన్నోసీరియల్స్ చేసిన ఉర్ఫీకి పలు పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత MTV స్ల్పిట్స్ విల్లాలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇందులో కూడా బోల్డ్ గా మాట్లాడి అట్రాక్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ కు మంచి క్రేజ్ అందిందని చెప్పుకోవచ్చు.

Urfi Javed Sizzling Looks In Latest Black Colour Lingerie Goes Viral

ఎక్కువగా ఉండలేక: స్ల్పిట్స్ విల్లా తర్వాత 2021 సంవత్సరంలో టెలీక్యాస్ట్ అయిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో, బోల్డ్ మాటల కారణంగా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

Urfi Javed Sizzling Looks In Latest Black Colour Lingerie Goes Viral

వాళ్లకు ధీటుగా: బిగ్ బాస్ తర్వాత ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. అలా ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది.

ఆ పదం ఉపయోగిస్తూ: ఎప్పుడు తన అందచందాలతో అట్రాక్ట్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరోసారి హల్ చల్ చేసింది. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్స్ (లింగరీ) ధరించి ఊహించని విధంగా ఎద, నాభి, నడుము, లెగ్స్ అందాలను ప్రదర్శించింది. ఈ ఫొటోలో ఎఫ్X వర్డ్ యూజ్ చేస్తూ ఘోరంగా తెలిపింది. అలాగో నాతో మాట్లాడకు అని పోస్టులో రాసుకొచ్చింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హీట్ పెంచుతున్నాయి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X