పిజ్జాలతో చేసిన బ్రాలో బిగ్ బాస్ భామ.. పైన ఏం లేకుండా వీడియో.. అలా కవరింగ్!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ సామాజిక మాధ్యమంలో డిఫరెంట్ కంటెంట్ దర్శనం ఇస్తుంటుంది. ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ పలువురు ప్రమోషన్స్ చేసుకుంటే.. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో స్క్రోల్ అయి పాపులర్ అవుతున్నారు. ఇక గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను విభిన్నంగా అందాలు వడ్డిస్తూ డిఫరెంట్ కు సరికొత్త అర్థం తీసుకొచ్చింది బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ ముద్దుగుమ్మ తాజాగా పిజ్జాలతో చేసిన డ్రెస్ వేసుకుని దర్శనం ఇవ్వడమే కాకుండా అందాలను బయట పెట్టేసింది.
అలాంటి వారికి:నేటి కాలంలో సోషల్ మీడియా వాడే వాళ్లు ఉండరు. అలాంటి వారికి స్పైసీ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా ఉంటూనే వివాదాస్పదంగా మారుతూ హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ భామ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లతోపాటు ప్రశంసించే వాళ్లు సైతం చాలా మంది ఉన్నారు.

సక్సెస్ వరకు:చాలా కాలంగా తాను ధరించే బట్టలపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా అవేం పట్టించుకోకుండా.. అంతకుమించిన వెరైటీ డ్రెస్సులతో దర్శనం ఇస్తుంటుంది బ్యూటిఫుల్ చిన్నది ఉర్ఫీ జావేద్. ఇలా డిఫరెంట్ వస్త్రధారణతో మొత్తానికి పాపులర్ అయి సక్సెస్ అయింది ఈ బ్యూటి. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించేలా ఈ సుందరి ఆకట్టుకుంది.

రికార్డ్ క్రియేట్:ఇక ఉర్ఫీ జావేద్ చేష్టలకు, డ్రెస్సింగ్ కు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఆమె ఎప్పుడు ఎలా దర్శనం ఇస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అందుకుతగినట్లుగానే ఎప్పటికప్పుడు విచిత్ర వేషధారణలో కనువిందు చేస్తుంటుంది ఈ సుందరి. ఇందుకు గాను గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
ఫలితాలు అలా:సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ మొదట్లో సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే అవి ఏవి అంతగా ఫలించకపోవడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

హిందీ బుల్లితెర:హిందీ బుల్లితెర రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో, బోల్డ్ మాటలతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది.
పిజ్జా తినుకుంటూ:బిగ్ బాస్ కు ముందు అనేక సీరియళ్లతో మంచి పేరు సంపాదించుకున్న బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ తన విచిత్రపు వేషధారణతో ఊహించని క్రేజ్ సంపాదించుకుంది. ఇదివరకు టీ బ్యాగుల డ్రెస్సుతో కనిపించిన ఈ బ్యూటి తాజాగా అసలు పైన ఏం లేనట్లే కనిపించింది. కానీ తన ఎద భాగాన్ని మాత్రం రెండు పిజ్జాలతో బ్రాగా ఉపయోగించి అట్రాక్ట్ చేసింది. కింద ట్రాన్సపరెంట్ షార్ట్ వేసుకుని పిజ్జా తినుకుంటూ పోజులిచ్చిన ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











