షూతో చేసిన డ్రెస్సులో బిగ్ బాస్ బ్యూటి.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ డిఫరెంట్ స్పైసీ షో
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ సామాజిక మాధ్యమంలో డిఫరెంట్ కంటెంట్ దర్శనం ఇస్తుంటుంది. ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ పలువురు ప్రమోషన్స్ చేసుకుంటే.. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో స్క్రోల్ అవుతున్నారు.
ఫలితంగా యమ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను విభిన్నంగా చూపిస్తున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. ఈ బ్యూటిఫుల్ తాజాగా మరో డిఫరెంట్ కాస్ట్యూమ్ తో బ్యాక్ అందాలను చూపించింది.

ప్రశంసలు-విమర్శలు: నేటి కాలంలో సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లు ఉండరు. అలాంటి వారికి బోల్డ్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా ఉంటూనే వివాదాస్పదంగా మారుతూ హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ భామ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లతోపాటు ప్రశంసించే వాళ్లు సైతం చాలా మంది ఉన్నారు.

నెగెటివిటీ నుంచి: చాలా కాలంగా తాను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా అవేం పట్టించుకోకుండా.. అంతకుమించిన వెరైటీ డ్రెస్సులతో దర్శనం ఇస్తూ వస్తోంది బ్యూటిఫుల్ చిన్నది ఉర్ఫీ జావేద్. ఇలా డిఫరెంట్ వస్త్రధారణతో మొత్తానికి పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించేలా ఆకట్టుకుంది.

వేసిన డ్రెస్ వేయకుండా: ఇక ఉర్ఫీ జావేద్ చేష్టలకు, డ్రెస్సింగ్ కు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఆమె ఎప్పుడు ఎలా దర్శనం ఇస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అందుకుతగినట్లుగానే ఎప్పటికప్పుడు విచిత్ర వేషధారణలో కనువిందు చేస్తుంటుంది ఈ సుందరి. ఒకసారి వేసిన డిఫరెంట్ స్టైల్ కాస్ట్యూమ్ వేయకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తుంటుంది.

వాళ్లను వెనక్కి నెట్టి: తన విభిన్న దుస్తులతో నిత్యం ఆశ్చర్యపరిచే హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టి మరి ఈ స్థానం సాధించుకుంది ఈ బోల్డ్ చిన్నది.

బోల్డ్ ప్రవర్తన: సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఉర్ఫీ జావేద్ మొదట్లో సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది. అప్పుడే హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అక్కడ బోల్డ్ గా వ్యవహరించింది.

బ్యాక్ అందాలు: బిగ్ బాస్ తర్వాత విచిత్రపు వేషధారణతో ఊహించని క్రేజ్ సంపాదించుకుంది ఉర్ఫీ. ఇదివరకు టీ బ్యాగులు, పిజ్జా, మిక్చర్ ప్యాకెట్ల డ్రెస్సులతో కనిపించిన ఈ బ్యూటి తాజాగా షూలను తయారు చేసే క్లాత్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. ఇందులో అక్కడక్కడ చిరిగి ఉండి.. తన లోపలి అందాలు బయటకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్ ప్రైవేట్ పార్ట్స్ (బంప్) అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











