నమిలి పడేసే చూయింగ్ గమ్ డ్రెస్సులో బిగ్ బాస్ భామ అందాలు.. ప్రైవేట్ పార్ట్స్ అంటూ!

బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఉండరు. చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఔట్ ఫిట్ ఒకటి వేసుకుని షాక్ ఇచ్చింది ఈ బ్యూటి.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

ఫలించని ప్రయత్నాలు: సోషల్ మీడియాలో విచిత్రప వేషధారణ ద్వారా తెగ పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇందులో బాగానే రాణించిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

స్ల్పిట్స్ విల్లా షో: హిందీ చిత్ర పరిశ్రమలో ఊహించిన స్థాయిలో అవకాశాలు రాకపోయేసరికి టెలివిజన్ వైపు అడుగులు వేసింది బోల్డ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది స్టన్నింగ్ బ్యూటి. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

సీరియళ్లతో హైలెట్: ఇలా మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది ఉర్ఫీ జావేద్. 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది. 2020లో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసి మరింత హైలెట్ అయింది.

గ్లామర్ షో, బోల్డ్ టాక్స్: ఇలా పలు సీరియళ్లతో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ అత్యధిక ప్రజాధరణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

ఎక్స్ పరిమెంటల్ దుస్తులు: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ కు హౌజ్ ను వీడాల్సివచ్చింది. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతూ హైలెట్ అయింది.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

నమిలి పడేసి: అలా తాజాగా మరో కొత్త అవాతరంలో దర్శనం ఇచ్చింది ఈ బిగ్ బాస్ సుందరి ఉర్ఫీ జావేద్. నమిలి పడేసే చూయింగ్ గమ్ తో ఒక డిఫరెంట్ ఔట్ ఫిట్ ను తయారు చేయింకుంది ఈ భామ. స్లీవ్ లెస్ జాకెట్ తరహాలో ఉన్న ఈ టాప్ వేసకుని కుర్చీలో కూర్చుని బబుల్ గమ్ తింటూ పోజులిచ్చింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Urfi Javed Stunning Looks In Latest Bubblegum Dress Goes Viral

ప్రైవేట్ పార్టులను: ఉర్ఫీ జావేద్ ను తాజా చూయింగ్ గమ్ డ్రెస్సులో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'ఫ్యాషన్ ఉసురు తీస్తున్నావ్', 'ప్రైవేట్ పార్టులను వస్తువులతో కప్పుకోవడాన్ని నువ్వు ఫ్యాషన్ అనుకుంటున్నావా?, 'కండోమ్ తో డ్రెస్ తయారు చేయు', 'దీన్ని ఎలా విప్పుతావ్' అని అంటుంటే మరికొందరు 'నువ్వు నిజంగా జీనియస్' అని పొగుడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X