ఎద అందాలతో డ్రెస్.. బిగ్ బాస్ బ్యూటి మైండ్ బ్లాక్ షో.. నగ్నంగానే ఉందిగా!
బిగ్ బాస్ సుందరి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సన పని లేదు. డిఫరెంట్ గా అతి ప్రయోగాత్మకమైన డ్రెస్సులతో ఎవ్వరూ ఊహించని విధంగా కనిపిస్తుంది ఈ చిన్నది. అయితే ఆమె డ్రెస్సులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ట్రోలింగ్ చేసే వారు కూడా ఎక్కువే.
అయితే ఈ ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోని రోజురోజుకీ విభిన్నమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి మరి అట్రాక్ట్ చేస్తుంది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్. ఇక తాజాగా ఊహకందని విధంగా దర్శనం ఇచ్చి అందాలన్నీ బయట పెట్టేసింది ఈ బిగ్ బాస్ బ్యూటి.

అలాంటి బట్టలు: సోషల్ మీడియా సెన్సేషన్ స్టార్ ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన బట్టలు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది.

ప్రయత్నాలు: సోషల్ మీడియా ద్వారా యమ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. తర్వాత మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఏవి అంతగా విజయం సాధించలేదు. ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను రాబట్టుకోలేక పోయింది.

అట్రాక్ట్ అయ్యేలా: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కకపోవడంతో టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది గ్లామరస్ క్వీన్ ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే ఎన్నోసీరియల్స్ చేసిన ఉర్ఫీకి పలు పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత MTV స్ల్పిట్స్ విల్లాలో కంటెస్టెంట్ గా పాల్గొని అలరించింది. ఇందులో కూడా బోల్డ్ గా మాట్లాడి అట్రాక్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ కు మంచి క్రేజ్ అందిందని చెప్పుకోవచ్చు.

బిగ్ బాస్ బయటకు: స్ల్పిట్స్ విల్లా తర్వాత 2021 సంవత్సరంలో టెలీక్యాస్ట్ అయిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. హిందీ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో, బోల్డ్ మాటల కారణంగా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

హీరోయిన్లు వెనక్కి: బిగ్ బాస్ తర్వాత ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. అలా ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది.

నగ్నంగా: ఇలా ఎప్పుడూ కొత్త అవాతరంలో దర్శనం ఇచ్చే ఉర్పీ తాజాగా మైండ్ బ్లాక్ చేసేలా కనిపించింది. ఉర్ఫీ జావేద్ స్పెషల్ ఒక కాస్ట్యూమ్ చేయించుకుంది. ఆ స్లీవ్ లెస్ టాప్ తన ఎద అందాల స్ట్రక్చర్ కు ఫిట్ అయ్యే విధంగా అదే షేప్ లో ఉంది. ఉర్ఫీ ఎద అందాలు ఎలా ఉంటాయో అచ్చం అలాగే కనిపించేలా అంటే దాదాపుగా నగ్నంగా ఆ టాప్ ఉంది. ఎన్నో నెలలు కష్టపడి ఆ డ్రెస్ చేయించినట్లు చెప్పిన ఉర్ఫీ జావేద్ ఎద, నాభి అందాలు తాజా వీడియోలో దర్శనం ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications











