పైన ఏం లేనట్లే బిగ్ బాస్ భామ ఓపెన్ షో.. సైడ్ నుంచి మొత్తం చూపిస్తూ!

బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే అందమైన ముద్దుగుమ్మ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటి ఆ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా పైన ఏం లేనట్లే కనిపించి అందాలు బయట పెట్టేసింది.

బ్యాక్ గ్రౌండ్: సామాజిక మాధ్యమంలో విచిత్ర వేషధారణ ద్వారా తెగ పాపులారిటీ తెచ్చుకున్న క్యూట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇందులో బాగానే రాణించిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

 Urfi Javed

అవనీ పాత్రతో: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ పాప ఉర్ఫీ జావేద్ ఊహించిన స్థాయిలో అవకాశాలు రాకపోయేసరికి టెలివిజన్ వైపు అడుగులు వేసింది బోల్డ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది స్టన్నింగ్ బ్యూటి. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

 Urfi Javed

సీరియళ్ల జాబితా: ఇలా మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది ఉర్ఫీ జావేద్. 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే పాత్రతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది క్యూట్ లేడి ఉర్ఫీ జావేద్. 2020లో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసి మరింత హైలెట్ అయింది.

 Urfi Javed

అతను హోస్ట్:ఇలా ఎన్నో సీరియళ్లు, షోలతో ఆకట్టుకున్న బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ అత్యధిక ప్రజాధరణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పార్టిస్ పేట్ అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన ఈ హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది.

 Urfi Javed

ఆకర్షించేందుకు: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ కు హౌజ్ ను వీడాల్సివచ్చింది. ఇక టీవీ రంగంలో అలరించిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ అండ్ హాట్ లుక్స్ తో మీడియా, ఇంటర్నెట్ ను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతూ హైలెట్ అయింది.

 Urfi Javed

డ్రాగెన్ ఫ్రూట్ తో: అలా తాజాగా ఇప్పుడు మరో సరికొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది బిగ్ బాస్ భామ ఉర్ఫీ జావేద్. బ్యాగీ ప్యాంట్ వేసుకున్న ఉర్ఫీ పైన డ్రాగన్ ఫ్రూట్ లా ఉండే టాప్ వేసుకుంది. కానీ ఈ టాప్ లో అటు ఇటు తిరుగుతూ ఉర్ఫీ పోజులివ్వడంతో ఆమె ఎద అందాలు సైడ్ నుంచి స్పష్టంగా కనిపించాయి. దీంతో పైన ఏం లేనట్లే ఉర్ఫీ జావేద్ ఓపెన్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X