Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బుల్లితెరపై కూడా 'ఉప్పెన' లాంటి విజయం.. అగ్ర హీరో కంటే హై రేంజ్లో వైష్ణవ్ న్యూ రికార్డ్!
బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా సాలీడ్ వసూళ్లను అందుకుంటే సోషల్ మిడియాలో రోజుకో రికార్డ్ కు సంబంధించిన పోస్టులు దర్శనమిస్తాయి. అయితే అభిమానుల హడావుడికి ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా వైరల్ గా మారుతోంది. డిజిటల్ వరల్డ్ నుంచి బుల్లితెర వరకు వ్యూవ్స్, TRP అంటూ అనేక రకాల రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఉప్పెన సినిమా తెలుగు బుల్లితెరపై సంచలన రికార్డును అందుకోవడం విశేషం.
కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్డే స్పెషల్ ఫొటోలు)
గతంలో ఎప్పుడు లేని విధంగా
ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రయోగాత్మకమైన కథతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు బుచ్చిబాబు మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిలా వర్క్ చేశాడు. ఇక వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లకు కూడా ఇది మొదటి సినిమానే.
వారి కెరీర్ కోసం ఆలోచించి
ఈ సినిమా విజయం ముగ్గురి జీవితాలకు ఎంతో ప్రధానమైనది కావడంతో బిగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను కాస్ట్లీ గానే నిర్మించింది. ఇక ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా వారి కెరీర్ కోసం ఆలోచించి బిగ్ స్క్రీన్ పైనే విడుదల చేసి హిట్టు కొట్టారు.
100కోట్ల బిజినెస్
ఉప్పెన సినిమా సుకుమార్ చెప్పినట్లుగానే 100కోట్ల బిజినెస్ చేసింది. పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్స్ అంధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినిమా బుల్లితెరపై కూడా అదే తరహాలో సత్తా చాటింది. ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోనే కాకుండా స్టార్ మాలో కూడా ఒకే రోజు టెలికాస్ట్ అయిన ఉప్పెన మంచి రిజల్ట్ ను అందుకుంది.
Recommended Video
విజయ్ కంటే హై రేంజ్ లో..
స్టార్ మా ఉప్పెన ప్రీమియర్స్ కు 18.5TRP అందుకోవడం విశేషం. ఇక ఇటీవల మొదటిసారి జెమినీలో ప్రసారమైన కోలీవుడ్ స్టార్ విజయ్ మాస్టర్ తెలుగులో కేవలం 4.8రేటింగ్ ను మాత్రమే అందుకుంది. మాస్టర్ సినిమాకు తెలుగులో అంతగా ప్రమోషన్ చేయినప్పటికి మంచి రిజల్ట్ అందుకుంది. ఇక రానున్న రోజుల్లో విజయ్ సినిమాలకు తెలుగులో మరింత మార్కెట్ పెరగనున్నట్లు తెలుస్తోంది.