హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

By Srinivas

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు దాదాపు అందరికీ తెలుస్తూనే ఉంటారు. ఇటీవల స్మాల్ స్క్రీన్(టివి) నటీనటులు కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.

ఇప్పుడు టీవి నటులను కూడా గుర్తు పడుతున్నారు. టివి సీరియళ్లలో నటించే పలువురిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. గంటల కొద్ది, రోజుల కొద్ది కలిసి పని చేసే టివి నటినటులు క్రమంగా దగ్గరయ్యే వారు ఉన్నారు. వారి మధ్య సత్సంబంధాలు క్రమంగా పెరుగుతుంటాయి.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

షలీన్, దల్జీత్‌లకు 'కుల్వద్దు' సెట్స్ పైన పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి బంధం బలపడింది. వారు 2009లో పెళ్లి చేసుకున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

అంకిత, సుషాంత్‌లు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా హాటెస్ట్ కపుల్స్. వారి పరిచయం 'పవిత్ర రిష్తా'తో ప్రారంభమైంది. ఆ తర్వాత సుషాంత్ ఓ మూవీ కోసం ఆ సీరియల్‌ను వదిలేశారు. అంకిత మాత్రం కంటిన్యూ చేస్తోంది.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

రష్మి, నందీష్‌లు 'ఉత్తరన్' సెట్స్ పైన మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య బంధం పెరిగింది. పెళ్లి కూడా చేసుకున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

మోహిత్ సెహగల్, శనయ ఇరానీలు 'మిలే జబ్ హబ్ తుమ్' సెట్స్ పైన కలిశారు. వారు డేటింగ్ చేస్తున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

కృతిక కమ్రా, కరణ్ కుంద్రాల మధ్య వ్యవహారం ఓసారి బెడిసి కొట్టినప్పటికీ మళ్లీ ప్యాచప్ అయ్యారట.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

కరణ్ సింగ్ గ్రోవర్, జెన్నీఫర్ వింగెట్‌లు మొదటిసారి 'దిల్ మిల్ గయే'తో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కరణ్ టివి యాక్టర్ శ్రద్ధా నిగమ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, జెన్నీఫర్‌తో సంబంధాలు ఉన్నట్లుగా రూమర్స్ వచ్చాయి.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

హితెన్ తేజ్‌వాణి, గౌరి ప్రధాన్‌లు మొదటిసారి బ్రీజ్ సబ్బు కమర్షియల్ షాట్‌లో కలిశారు. ఆ తర్వాత వారు 'కుటుంబ్' అనే సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

దెబినా, గుర్మీత్‌లు 'రామాయన్' షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత క్లోజ్ అయిన వారు తొందరగానే పెళ్లి చేసుకున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

టివి నటీనటుల్లో అవినాష్, రుబినాలు క్యూట్ అండ్ హాట్ కపుల్. వారు 'చోటీ బహు' సీరియల్‌లో నటిస్తున్నారు.

 హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ టివి కపుల్స్

అమీర్ అలీ, సంజీదా షెఖ్‌లు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి గత ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

సినిమా హీరో హీరోయిన్లు కలిసి పని చేసిన వారు పలువురు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే టివి నటీ నటులు కూడా అలా దగ్గరై పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. టివి షోలలో పాపులర్ అయి పెళ్లి చేసుకున్నా లేదు బంధం బలపడ్డ కొందరు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X