twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంట్రా, ఆ పొట్ట ఏంటిరా?.. హైపర్ ఆది పరువు గోవిందా.. రెచ్చిపోయిన వర్షిణి

    |

    బుల్లితెరపై ఓ జంట కెమెస్ట్రీ వర్కౌట్ అయితే వారికి తిరుగే ఉండదు. కొంతకాలం వారి హవానే నడుస్తోంది. ఈ పరంపరంలో మొదటగా రవి-లాస్య, రవి-శ్రీముఖిలతో మొదలైంది. మధ్యలో రష్మీ-సుధీర్ హవా మొదలైంది. ఇప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రి బుల్లితెరపై ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతుంది. గత ఏడేళ్లుగా రష్మీ సుధీర్ మధ్య ఏదో నడుస్తోందని అంతా అనుకుంటూనే ఉంటున్నారు. అయితే ఈ మధ్య హైపర్ ఆది వర్షిణిల కెమిస్ట్రీ మరో లెవెల్‌కు చేరింది.

    ఢీ షోతో మొదలు..

    ఢీ షోతో మొదలు..

    డ్యాన్స్‌లకు ఫేమస్ అయిన ఢీ షోలో ప్రస్తుతం పంచ్‌లు, స్కిట్స్‌కు ఫేమస్ అయింది. రష్మీ-సుధీర్ కలిసి చేసే రచ్చకు తోడుగా.. హైపర్ ఆది-వర్షిణి రొమాన్స్ కూడా వచ్చి చేరింది. ఇక షోలో డ్యాన్స్ సంగతేమో గానీ రొమాన్స్, సెటైర్స్‌కు కొదువే లేకుండా పోయింది.

    రొమాన్స్, టాస్క్‌లు..

    రొమాన్స్, టాస్క్‌లు..

    ఢీ షోలో ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది, రష్మీ, వర్షిణి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరికి తోడు జడ్జ్‌లుగా ఉన్న శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణలు చేసే అతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్, హైపర్ ఆది, రష్మీ, వర్షిణిల రొమాన్స్, టాస్క్‌లు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    బాగానే వాడేస్తూ..

    బాగానే వాడేస్తూ..

    వర్షిణిని హైపర్ ఆది బాగానే వాడేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓ స్పెషల్ ప్రోగ్రాంలో సరిలేరు నీకెవ్వరు పాటపై ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. స్టేజ్‌ను తమ డ్యాన్సులతో ఇరగ్గొట్టేశారు. జబర్దస్త్ వేదికపైనా వర్షిణినీ తీసుకొచ్చాడు. తన స్కిట్స్‌లో భాగంగానే వాడేస్తున్నాడు.

    Recommended Video

    Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
     ఆ పొట్ట ఏంట్రా..

    ఆ పొట్ట ఏంట్రా..

    వర్షిణి, హైపర్ ఆది మధ్య వ్యవహారాం బాగానే దూరం పోయినట్టు కనిపిస్తోంది. రా అనే పదం మీద నుంచి దిగడం లేదు. ఏంటి రా అంటూ హైపర్ ఆదిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. ఢీ లేటేస్ట్ ప్రోమోలో మరీ ఘోరంగా.. ఏంట్రా, ఇంత పెద్ద పొట్టేసుకుని అంటూ హైపర్ ఆదిని వర్షిణి ఏకిపారేసింది.

    English summary
    varshini Satire On Hyper Aadi In Dhee. in latest prome varshini Humiliated Hyper Aadi. This Promo Goes Viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X