Video అమర్‌దీప్ కారుపై అల్లరిమూకల దాడి.. ఉన్మాదంతో ఊగిపోతూ.. (వీడియో)
బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే తర్వాత కంటెస్టెంట్లకు చేదు అనుభవం ఎదురైంది. పలువురు కంటెస్టెంట్ల వాహానాలు దారుణంగా దాడి చేశారు. కారు అద్దాలను పగలకొట్టి భయాందోళనలు సృష్టించారు. ఫినాలే ఈవెంట్ తర్వాత కారులో వెళ్తున్న కంటెస్టెంట్లను అభిమానులు అడ్డుకొన్నారు.
Recommended Video

Amardeep Vs Pallavi Prashanth.. కారు పై దాడి..ప్రభుత్వ ఆస్తి ధ్వంసం | Filmibeat Telugu
కారుకు అడ్డంగా ఉండి.. అద్దాలపై దబదబా కొట్టారు. అయితే సరైనా భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పోలీసుల సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలా మంది కంటెస్టెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. అమర్ దీప్ కారుపై అభిమానులు చేసిన దాడి వీడియోను మీరే చూడండి..



Click it and Unblock the Notifications











