Just In
- 6 hrs ago
నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్
- 6 hrs ago
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- 7 hrs ago
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
- 7 hrs ago
రాంగోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్.. మామూలుగా వాడుకోలేదుగా.!
Don't Miss!
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
విజిల్ ట్విట్టర్ రివ్యూ: విజయ్ కెరీర్లోనే.. ఎమోషన్స్ ఫుల్ ప్యాక్
తమిళ సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ అనే పేరుతో రిలీజైంది. ఈ చిత్రం స్పెషల్ షోలు శుక్రవారం తెల్లవారు జామున మొదలయ్యాయి. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న స్పందన ఇదే. నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లు ఇవే.
|
ఫస్ట్ డే ఫస్ట్ షో
విజిల్ (బిగిల్) ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. రాయప్పన్ క్యారెక్టర్ ఊహలకు అందడం లేదు. విజయ్ కెరీర్లో ఇదే బెస్ట్. తండ్రి, కొడుకుల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అట్లి గత సినిమాల్లో ఉన్నట్టుగానే సాంగ్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సరైన సమయంలో ఎమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి
|
ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్
విజిల్ ఫస్ట్ షో చూశాను. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. యాక్షన్ బ్లాక్ పిచ్చి లేపింది. ఆ సీన్ మీకు కంటతడి పెట్టిస్తుంది. దీపావళీ పండుగ ఇప్పుడే మొదలైంది.
|
ఫస్టాఫ్ చూడగానే
విజిల్ మూవీని ముంబైలో ప్రైవేట్ షో చూశాను. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఫస్టాఫ్ చూడగానే తలనొప్పి వచ్చింది. ఇంకా సెకండాఫ్ ఎలా చూడాలి. ఇప్పటి వరకు చెత్త సినిమానే. ఇంటర్వెల్ వరకు నా రేటింగ్ 0 అంటూ క్రిటిక్ శివ సత్యం ట్వీట్ చేశారు.
|
విజయ్ ఫెర్ఫార్మెన్స్‌కు
విజయ్ ఫెర్ఫార్మెన్స్‌కు 3.5 రేటింగ్
వీఎఫ్ఎక్స్కు 1 రేటింగ్
డైరెక్షన్‌కు 3 రేటింగ్
సపోర్టింగ్ యాక్టర్లకు 3 రేటింగ్
స్క్రీన్ ప్లేకు 0.5 రేటింగ్
సినిమాటోగ్రఫికి 2 రేటింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు 2 రేటింగ్
మ్యూజిక్ 1 రేటింగ్
ఓవరాల్ ఫిల్మ్ రేటింగ్‌కు 1/5
విజయ్ ఫ్యాన్ కాకుంటే ఈ సినిమాను వదిలేస్తే మంచింది అంటూ శివ సత్యం అనే క్రిటిక్ ట్వీట్ చేశారు.

తుపాకి సినిమా చూసినప్పుడు
తుపాకి సినిమా చూసినప్పుడు ఎలాంటి భావోద్వేగం కలిగిందో.. విజిల్ సినిమా చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది.
|
ఎమోషన్స్ ఫుల్‌గా ప్యాక్
బిగిల్ ఫస్టాఫ్ పూర్తయింది. ఎమోషన్స్ ఫుల్‌గా ప్యాక్ అయ్యాయి. చాలా కాలం తర్వాత థలపతి జాయ్‌ఫుల్ క్యారెక్టర్లో కనిపించాడు. రాయప్పన్ చాలా పవర్ఫుల్. విజయ్ కెరీర్లోనే ది బెస్ట్ క్యారెక్టర్. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్.
|
రాయప్పన్ పాత్రను చాలా చక్కగా
రాయప్పన్ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు విజయ్ కెరీర్లో అత్యుత్తమం. ప్రతీ ఫ్రేమ్ భావోద్వేగంతో నిండిపోయింది.
|
రాయప్పన్.. మైఖేల్ మాస్
ఫస్టాఫ్.. సూపర్ మాస్
విజయ్ నటన అదిరిపోయింది.
ఇంట్రో సాంగ్, యాక్షన్ సీన్లు ఫ్యాన్స్ అంచనాలను మించిపోయాయి.
రహ్మాన్ బీజియ్ సూపర్
అట్లీ డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో ఈ మూవీ ఫస్టాఫ్ బెస్ట్.
విజిల్ క్లాస్.. రాయప్పన్.. మైఖేల్ మాస్
|
ఫస్టాఫ్ మోత మోగింది.
బిగిల్ (విజిల్) ఫస్టాఫ్ మోత మోగింది. మాస్ ట్రాక్స్‌కు విజువల్స్ బెంచ్ మార్క్. జీకే విష్ణు వాడిన రెడ్డీష్ టోన్ ఓ రేంజ్లో ఉంది. ఈ సినిమా చూడటం సూపర్ ఎక్స్‌పీరియెన్స్.
|
పిచ్చి లేపింది.
ఫస్టాఫ్ చూస్తేనే ఫుల్ సినిమా చూసినంత ఫీలింగ్ ఉంది. ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఎందుకు సినిమాను అలానే కొనసాగించాడో. పిచ్చి లేపింది.