Don't Miss!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!
రియాలిటీ ఆధారంగా నడుస్తూ ప్రేక్షకులకు మజాను అందిస్తోన్న షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే దీనికి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది అత్యధిక రేటింగ్‌తో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఎన్నో పూర్తి చేసుకుంది. ఇక, ఈ షో సక్సెస్‌లో కీలక పాత్రను పోషించిన హోస్ట్ అక్కినేని నాగార్జున వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నారని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఈ నేపథ్యంలో ఇందులో కొత్త హోస్టుగా ఊహించని హీరో ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

రికార్డు స్థాయిలో అవన్నీ పూర్తి
బిగ్
బ్రదర్
అనే
షో
ఆధారంగా
దాదాపు
16
ఏళ్ల
క్రితమే
హిందీలో
బిగ్
బాస్
షో
మొదలైంది.
ఆ
తర్వాత
ఇది
పలు
భాషల్లో
ప్రసారం
అవుతోంది.
ఈ
క్రమంలోనే
ఐదేళ్ల
క్రితం
తెలుగులోకి
కూడా
పరిచయమైంది.
అప్పట్లో
ఈ
షోపై
నీలినీడలు
కమ్ముకున్నాయి.
కానీ,
అందరి
అనుమానాలను
పటాపంచలు
చేస్తూ..
ఇది
సూపర్
డూపర్
హిట్
అయింది.
అలాగే,
అత్యధిక
రేటింగ్
రాబట్టింది.
బికినీ సైజ్ తగ్గించిన సీరియల్ నటి: టెంప్ట్ చేసే షేపులతో బాబోయ్!

ముగ్గురు స్టార్ హీరోలే కారణం
అన్ని
భాషల
కంటే
తెలుగులో
ప్రసారం
అయ్యే
బిగ్
బాస్
షోకు
ఎక్కువ
ఆదరణ
దక్కుతోంది.
దీనికి
ఎన్నో
కారణాలు
ఉన్నాయి.
మరీ
ముఖ్యంగా
ఇప్పటి
వరకూ
దీన్ని
హోస్ట్
చేసిన
హీరోలు
కూడా
ఈ
సక్సెస్‌లో
ప్రధాన
పాత్రను
పోషించారు.
మొదటి
సీజన్‌ను
ఎన్టీఆర్,
రెండో
సీజన్‌ను
నాని,
మూడు
నుంచి
ఆరు
సీజన్లను
నాగార్జున
తమ
తమ
అద్భుతమైన
హోస్టింగ్‌తో
అలరించారు.

ఆరో సీజన్ మాత్రం డిజాస్టర్
బిగ్
బాస్
షో
తెలుగు
బుల్లితెరపై
ఎంతటి
సక్సెస్
అయిందో
ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు.
కానీ,
ఇటీవలే
ముగిసిన
ఆరో
సీజన్
మాత్రం
మొదటి
నుంచే
ఎంతో
చప్పగా
సాగింది.
దీనికితోడు
ఫేక్
ఎలిమినేషన్స్,
పసలేని
టాస్కులు,
లవ్,
రొమాన్స్,
గొడవలు
అంతగా
లేకపోవడంతో
దీనికి
రేటింగ్
కూడా
సరిగా
రాలేదు.
దీంతో
ఇది
తెలుగు
బిగ్
బాస్
చరిత్రలోనే
డిజాస్టర్
సీజన్‌గా
నిలిచింది.
హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!

హోస్టింగ్‌కు నాగార్జున టాటా
ఇటీవలే
ముగిసిన
ఆరో
సీజన్
ఆశించిన
స్థాయిలో
సక్సెస్
కాలేదు.
దీనికితోడు
ఫినాలే
ఎపిసోడ్‌కు
సైతం
కేవలం
9
శాతమే
రేటింగ్
లభించింది.
దీంతో
షో
యూనిట్
తీవ్ర
నిరాశగా
ఉంది.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఈ
షో
నుంచి
హోస్ట్
నాగార్జున
కూడా
తప్పుకుంటున్నాడని
ఓ
న్యూస్
ఇప్పటికే
లీక్
అయింది.
అంతేకాదు,
ఆయన
ఈ
విషయాన్ని
స్టార్
మాకు
చెప్పేశాడనే
టాక్
వినిపిస్తోంది.

కొత్త హోస్టు.. ఇద్దరు హీరోలు
అక్కినేని
నాగార్జున
బిగ్
బాస్
హోస్టింగ్
బాధ్యతల
నుంచి
తప్పుకున్నాడన్న
వార్తలు
వచ్చిన
వెంటనే..
దీన్ని
దగ్గుబాటి
రానా
హోస్ట్
చేస్తాడని
కూడా
ప్రచారం
జరుగుతోంది.
అలాగే,
మరికొందరు
స్టార్
హీరోల
పేర్లు
కూడా
తెరపైకి
వచ్చేస్తున్నాయి.
మరీ
ముఖ్యంగా
నందమూరి
బాలకృష్ణ
పేరు
బాగా
వినిపిస్తోంది.
కానీ,
దీనిపై
మాత్రం
ఇప్పటి
వరకూ
ఎలాంటి
క్లారిటీ
రాలేదు.
మళ్లీ
తెగించిన
అషు
రెడ్డి:
అమాంతం
షర్ట్
విప్పేసి
ఎద
అందాల
ఆరబోత
https://telugu.filmibeat.com/television/ashu-reddy-latest-spicy-photoshoot-viral-116033.html

బిగ్ బాస్ హోస్టుగా ఆ హీరో
బిగ్
బాస్
తెలుగు
షోకు
కాబోయే
కొత్త
హోస్ట్
ఎవరన్న
దానిపై
చర్చలు
జరుగుతూనే
ఉన్నాయి.
ఈ
క్రమంలోనే
సరికొత్త
విషయాలు
వెలుగులోకి
వస్తున్నాయి.
ఇందులో
భాగంగానే
కొత్త
సీజన్‌ను
టాలీవుడ్
హీరో
మంచు
విష్ణు
హోస్ట్
చేయబోతున్నట్లు
ఓ
న్యూస్
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.
ఈ
విషయాన్ని
బిగ్
బాస్
టీమ్
త్వరలోనే
ప్రకటిస్తుందని
కూడా
అంటున్నారు.

ఆ స్టార్ హీరో చెప్పడం వల్లే
మంచు
విష్ణును
బిగ్
బాస్
హోస్టుగా
ఎంపిక
చేసుకుని
బిగ్
బాస్
తీసుకున్న
సంచలన
నిర్ణయం
వెనుక
నందమూరి
బాలకృష్ణ
ఉన్నారని
కూడా
ఓ
న్యూస్
వైరల్
అవుతోంది.
ఆయన
సలహా
మేరకే
విష్ణుకు
ఈ
అవకాశం
కల్పించారని
ఓ
టాక్
వినిపిస్తోంది.
ఇందులో
ఎంత
నిజముందో
తెలియదు
కానీ..
ఈ
వార్త
మాత్రం
అటు
బుల్లితెర,
ఇటు
వెండితెర
వర్గాల్లో
సెన్సేషన్
అయిపోతోంది.