For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Vishnu Priya బ్లాక్ టాప్ లో రచ్చ.. కింద అలా వదిలేసి...ఇప్పుడు జాగ్రత్త పడింది!

  |

  తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రేష్మిలు వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా అమరింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  పోవేపోరాతో ఫేమ్

  పోవేపోరాతో ఫేమ్

  విష్ణు ప్రియ ఈటీవీ లో వచ్చే పోవే పోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది, ఆ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో సుధీర్ పైన పంచులు వేస్తూ చాలా తక్కువ కాలంలో ప్రేక్షకులు దగ్గరయ్యింది. దాని కంటే ముందే చాలా షోస్ చేసినా సరే పోవే పోరా షో తో సక్సెస్ అయింది గుర్తింపు తెచ్చుకుంది.

  చిన్న చిన్న పాత్రలు చేస్తూ

  చిన్న చిన్న పాత్రలు చేస్తూ

  హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ భామ సినిమాల మీద ఇష్టంతో డాన్స్ కూడా నేర్చుకుంది. ఇక యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇష్టం ఉండటంతో ఆ మేరకు ప్రయత్నం చేసిన ఆమె సక్సెస్ అయింది. నిజానికి దానికంటే ముందే ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది.

  భగవద్గీత నేర్పిస్తూ

  భగవద్గీత నేర్పిస్తూ

  మలయాళంలో మయూఖం, తమిళ్ లో శివ పతిగారం,గూలి, తెలుగులో యమదొంగ సినిమాలో కూడా ఆమె నటించింది. అయినా పెద్దగా అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో అలాగే సీరియల్స్ లో కూడా నటించింది, ఇప్పుడు యాంకర్ గా స్థిరపడింది, చిన్నప్పటినుండి భగవద్గీత నేర్చుకున్న ఆమె కాలేజ్ అయ్యాక సాయంత్రాలు చిన్న పిల్లలకి భగవద్గీత నేర్పిస్తూ 3000 వేల దాకా డబ్బు సంపాదించేదట.

  చెక్ మేట్ తో బిజీ

  చెక్ మేట్ తో బిజీ

  ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ భామ ప్రస్తుతం ‘చెక్‌మేట్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే టీవీ, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా విష్ణుప్రియ ద్వారా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

  చీర ఫోటో షూట్ తో టెన్షన్

  చీర ఫోటో షూట్ తో టెన్షన్

  ఇటీవ‌ల నీలి రంగు చీరలో అందాలు ఆరబోస్తూ ఓ ఫోటోషూట్ నిర్వహించింది. ఇది చూసిన నెటిజ‌న్స్ విష్ణు ప్రియ‌పై నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ అంశం మీద స్పందిస్తూ "ఇది నా వృత్తి , దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది'' అని పేర్కొంది. దీంతో ఎందుకొచ్చిన టెన్షన్ అనుకుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు బ్లాక్ డ్రెస్‌లో అంద‌రి మ‌తులు పోగొడుతూ ఓ ఫోటో షూట్ చేసింది.

  Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !

  నెగిటివ్ కామెంట్స్ రావడంతో

  అయితే మొన్న నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈ సారి ఏకంగా కామెంట్ సెక్షన్ ఆపేసింది. కామెంట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఎందుకు వచ్చిన గోల అనుకుందో ఏమో ఇలా చేసిందని అంటున్నారు. ఇక ఆమె చేసిన హాట్ ఫోటో షూట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

  English summary
  Tollywood actress, anchor Vishnu Priya is one of the beautiful anchors in the industry and she gained tens of thousands of hearts with her energetic anchoring skills and beauty. This Pove Pora anchor has a special craze among the youngsters and has a huge fan following in both Telugu states. Recently, she shared a few beautiful pics from her latest photoshoot and she is looking gorgeous in the pics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X