For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫొటోలతో విష్ణుప్రియ ట్రీట్.. ముఖం చూపించుకోలేక పోతున్నామన్న అభిమానికి షాకింగ్ ఆన్సర్!

  |

  తెలుగు బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరయిన విష్ణు ప్రియ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతోంది. మెల్లగా బుల్లితెరపై బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్న ఆమె అనేక టెలివిజన్ కార్యక్రమాలలో విష్ణు ప్రియ కనిపించి సందడి చేస్తోంది. యూత్ ఫుల్ షో పోవే పోరా షోతో ఆమె టెలివిజన్ కెరీర్ మొదలు కావడం అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందు ఆమె యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేది. అలా నటిగా కెరీర్ మొదలు పెట్టిన విష్ణు ప్రియ ఈరోజు తెలుగు టెలివిజన్ యాంకర్స్ లో ఒకరిగా వెలుగొందుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  మంగళస్నానంతో కూడా అందాల అరబోత.. ఎద అందాలతో అతుల్యా (ఫోటోలు)

  స్విమ్మింగ్ ఫూల్‌లో గ్లామర్ షో.. బికినీలో రాయ్ లక్ష్మీ మరింత శృంగారంగా (ఫోటోలు)

  హాట్ యాంకర్

  హాట్ యాంకర్

  తెలుగు టెలివిజన్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాం తో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ చేస్తున్న సమయంలో టెలివిజన్ లో అవకాశం దక్కించుకుంది. నిజానికి అనేక షార్ట్ ఫిల్మ్స్, కొన్ని చిన్న సినిమాల్లో సైతం నటించిన విష్ణు ప్రియకి ఏమాత్రం గుర్తింపు రాలేదు.

  కానీ ఒక్క షో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇక యూత్ లో క్రేజ్ ఉండడంతో ఆమె బుల్లి తెరలో ఇరగదీసింది. అందుకే సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌ గా ఉండే ఈ భామ తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను కదిపేస్తోంది.

  ఆఫర్ల కోసం వరుస షూట్లు

  ఆఫర్ల కోసం వరుస షూట్లు

  ఇక ఎప్పుడూ మోడరన్ వేర్ వేసుకుని ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టిన విష్ణు ప్రియ, ఇప్పుడు చీరకట్టుతో ఫోటో షూట్ చేసి అభిమానులను కవ్విస్తోంది. చీర కట్టులో ఎద అందాలు ఆరబోస్తూ సోయగాలు ఎరవేస్తూ రచ్చ రేపుతోంది విష్ణు ప్రియ. విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ లా ఉంది. రష్మి, శ్రీముఖి తరహాలో సినిమా ఆఫర్ల కోసం వరుస ఫొటో షూట్‌లు నిర్వహిస్తోంది విష్ణు ప్రియ.

  యువ హీరోయిన్ పల్లవి దొర బ్యూటీఫుల్ ఫోటోలు..

  అక్కా మంచి ఫోటోలు పెట్టు

  అక్కా మంచి ఫోటోలు పెట్టు

  అయితే ఆమె హాట్ ఫోటో షూట్ చూసిన ఒక అభిమాని ఆసక్తికరంగా స్పందించాడు. దానికి విష్ణుప్రియ మరింత ఆసక్తికరంగా సమాధానం చెప్పుకొచ్చింది. దియా అనే అభిమాని ''అక్క మా మొఖాలు చూపించలేక పోతున్నాం, చూడు మీ ప్రియ ఎలా పిక్స్ పెడుతుందో అని కొందరు అడుగుతున్నారు, అక్క కాస్త పద్ధతిగా ఫోటోలు దిగి పెట్టు అంటూ కామెంట్ చేశాడు.

  బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

  Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !

  అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలి

  దీంతో సదరు అభిమాని కామెంట్ కి విష్ణు ప్రియ స్పందించింది. ''నువ్వు రాయిలో కూడా దేవుని చూడొచ్చు, అంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, నా వృత్తిలో భాగంగా రకరకాల బట్టలు వేసుకుని నేను జనానికి కనిపించాల్సి ఉంటుంది, అంతమాత్రాన నేను అలాంటి దాన్ని కాదు ఇది అర్థం అయితే సరే, లేకపోతే దీని అర్థం చేసుకునే శక్తి భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.

  English summary
  Vishnupriya is one of the most energetic anchors in the Telugu film industry and she makes everyone smile with her anchoring skills and cute facial expressions. her latest Hot photo shoot is going viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X