Bigg Boss Telugu 5 విజేత అతడే.. నివ్వెరపోయేలా సర్వే లెక్కలు.. ప్రేక్షకుల మద్దతుతో గెలిచేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ 5 విజేత ఎవరు అనే దానిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఈ సీజన్ విజేత ఇతనే అంటూ బెట్టింగులు కూడా కాస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సీజన్ విజేత ఎవరు అనే అంశం మీద ఆకస్తికర అంచనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

13వ వారంలో

13వ వారంలో

బిగ్‏బాస్ 12 వారాలు పూర్తి చేసుకుంది. 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాప్ 3లో ఉంటాడనుకుంటే యాంకర్ రవి ఎవరు ఊహించని విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దీంతో ప్రేక్షకులు సహా రవి అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే తక్కువ ఓట్లు రావడంతో రవి ఎలిమినేట్ అయ్యాడని తెలియడంతో ఆయన అభిమానులు బిగ్‏బాస్ గేట్ ముందు రచ్చ కూడా చేశారు.

పెద్ద ఎత్తున చర్చలు

పెద్ద ఎత్తున చర్చలు

అనేక అనేక పరిణామాల అనంతరం మొత్తంగా 13వ వారంలో సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ ఈ ఐదురుగు నామినేట్ అయ్యారు. స‌న్నీ, ష‌ణ్ముఖ్‌లు సేఫ్ జోన్‌లో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా ఏ కంటెస్టెంట్ నిలబడతారు, అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలోనే ఐదుగురు నామినేషన్ లో ఉన్నారు.

అనధికారిక పోల్‌స్ ప్రకారం

అనధికారిక పోల్‌స్ ప్రకారం

ఇక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఫేస్ బుక్ లో అనధికారిక పోల్‌స్ ప్రకారం, చాలా మంది ప్రేక్షకులు విజె సన్నీ సీజన్ 5 విజేతగా నిలుస్తారని మరియు షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలుస్తారని అంటున్నారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ ట్రోఫీని అందుకుంటాడని మరియు సన్నీ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంటాడని కొందరు అంటున్నారు.

విజె సన్నీకి ఎక్కువ మద్దతు

విజె సన్నీకి ఎక్కువ మద్దతు

ఈ అంచనాలను పక్కన పెడితే, విజె సన్నీకి ఎక్కువ మద్దతు లభిస్తోంది. అలాగే షన్ను కంటే ఎక్కువ ఓటింగ్ శాతాన్ని నమోదు చేస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ మరియు సన్నీల పెర్ఫార్మెన్స్ ను కనుక పరిగణనలోకి తీసుకుంటే, షణ్ను సిరితో బంధంలో బిజీగా ఉన్నప్పుడు సన్నీ మాత్రం గేమ్ లో మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : SRC Thr Alone Warrior In The House || Filmibeat Telugu
సమాన స్కోర్‌తో ఒకే స్థాయిలో

సమాన స్కోర్‌తో ఒకే స్థాయిలో

అయితే ఇది సన్నీ అభిమానులక బావగా కాగా వీజె సన్నీ మరియు షణ్ముఖ్ జస్వంత్ సమాన స్కోర్‌తో ఒకే స్థాయిలో ఉన్నారని మనం భావించవచ్చు. ఇప్పటికే ఇద్దరు తరపున కొంత మంది సెలబ్రిటీలు వారి కోసం వారి అభిమానులను వారికి ఓటు వేయమని అడుగుతున్నారు.

కానీ సోషల్ మీడియాలో అన్ని చర్చలు మరియు ఫ్యాన్ వార్‌లను చూసిన తర్వాత, షణ్ముఖ్ జస్వంత్ కంటే సన్నీ బిగ్ బాస్ తెలుగు 5 ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడని చెప్పవచ్చు. వీటన్నింటిని బట్టి చూస్తే, బిగ్ బాస్ తెలుగు 5 ట్రోఫీని ఎవరు గెలుస్తారు ? అని మీకు అనిపిస్తుంది. మీరు కూడా మీ మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X