దీప్తి సునైనా ఓవర్ ఎక్స్‌పోజింగ్: నన్ను పెళ్లి చేసుకో.. బాగా చేస్తాను అంటూ!

గతంలో తెలుగు అమ్మాయిలకు సినిమా రంగంలో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ, సోషల్ మీడియా వల్ల ఎంతో మంది భామలు తమదైన అందం, టాలెంట్లతో ఆకట్టుకుంటోన్నారు. తద్వారా వెలుగులోకి వచ్చి ఫేమస్ అవుతున్నారు. దీంతో ఆఫర్లనూ అందుకుంటోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే పాపులర్ అయిన ఈ చిన్నది.. ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. అలాగే, ఇంటర్నెట్‌లో హాట్ షోతో హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ దీప్తి కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. అవి మీరే చూడండి!

క్రేజీ వీడియోలతో ఫేమస్:తెలుగు పిల్ల దీప్తి సునైనా యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. అందులో డ్యాన్స్ వీడియోలు చేస్తూ అనతి కాలంలోనే పాపులర్ అయింది. అలాగే, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా చేస్తూ పాపులారిటీని దక్కించుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో దీప్తి సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు మోస్ట్ ఫేవరెట్‌గా మారిపోయింది.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

బిగ్ బాస్‌లో హీరోతో రచ్చ:యూట్యూబర్‌గా యమ ఫేమస్ అయిన దీప్తి సునైనాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు తన పేరును మరింతగా పెంచేసుకుంది.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పి:యూట్యూబ్‌లో సాంగ్స్ సమయంలోనే దీప్తి సునైనా.. మరో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఫలితంగా వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది. దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ నిరాశ చెందారు.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

సాంగ్స్‌తో.. ఏమోనే అని:దీప్తి సునైనా సుదీర్ఘ కాలం పాటు యూట్యూబ్‌లో వరుస వీడియోలతో హడావిడి. కానీ, ఈ మధ్య స్పీడును అమాంతం తగ్గించేసంది. అయితే, ఇటీవలే ఈ చిన్నది 'ఏమోనే' అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఈ పాటకు అన్ని వర్గాల వాళ్ల నుంచి స్పందన వచ్చి సక్సెస్ అయింది. ప్రస్తుతం దీప్తి సునైనా పర్సనల్‌ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

సోషల్ మీడియాలో బిజీ:దీప్తి సునైనా వెలుగులోకి రావడానికి సోషల్ మీడియానే కారణం అని అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ఆమెకు పాపులారిటీ బాగా పెరుగుతోంది.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

గ్లామర్ షోతో కవ్విస్తూనే:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా యమ హడావిడి చేస్తూ కుర్రకారును కవ్విస్తోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి వదులుతోంది. ఇందులో ఎక్కువగా తన ఎద, తొడ అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి తరచూ సెన్సేషన్‌గా మారుతోంది.

Youtuber Deepthi Sunaina Looks Fabulous in Latest Photos

దీప్తి లేటెస్ట్ పిక్స్ వైరల్:సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ యమ కవ్విస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు బాగా హైలైట్ అవుతోన్నాయి. ఇక, ఈ పిక్స్‌కు నెటిజన్లు తమదైన కామెంట్లను చేస్తోన్నారు. అందులో ఒకరు 'దీపూ నన్ను పెళ్లి చేసుకో. బాగా హార్డ్ వర్క్ చేసి మంచిగా చూసుకుంటా' అని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X