India
    By : Filmibeat Telugu Video Team
    Published : June 24, 2022, 07:30
    Duration : 06:50

    7 డేస్ 6 నైట్స్ టీమ్ వినూత్న ప్రమోషన్స్

    7 డేస్ 6 నైట్స్ అనేది MS రాజు దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, సినిమాటోగ్రఫీ నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్ధిక్. వైల్డ్ హనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎం సుమంత్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర చెప్పిన దర్శకుడు MS రాజు ఇంకా హీరో సుమంత్ అశ్విన్ ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X