By : Filmibeat Telugu Video Team
  Published : March 18, 2019, 07:01
  Duration : 01:06

  ఇద్దరూ ఇద్దరే.. అర్జున్-జేడి కాంబినేషన్ అదిరింది !

  యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, జేడి చ‌క్ర‌వ‌ర్తి , రాధికా కుమార‌స్వామి, కే విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ఇద్ద‌రు'. ఎఫ్‌ఎస్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్‌ఎస్‌ స‌మీర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫ‌రీన్ ఫాతిమా నిర్మాత‌.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X